తెలంగాణ
ఓయి-చంద్రశేఖర్ రావు
మాజీ ముఖ్యమంత్రి, భారత్ భారత్ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ కుటుంబంలో తలెత్తిన వివాదాలు వివాదాలు, పార్టీలో నెలకొన్న నెలకొన్న సంక్షోభం, ఎమ్మెల్సీ కవిత రాజీనామా సీఎం రేవంత్ రెడ్డి. ఘాటు వ్యాఖ్యలు. రాజకీయ ప్రత్యర్థుల మీద మీద కేసీఆర్ చేపట్టిన కక్షసాధింపు చర్యల కర్మ ఫలితం ఫలితం .. ఇలా తిప్పి కొట్టిందని. అవినీతికి పాల్పడటం వల్ల వల్ల వచ్చిన సొమ్మును పంచుకోవడంలో వచ్చిన తేడాలే ఆ కుటుంబంలో కలహాలకు దారి తీశాయని.
తన హయాంలో కేసీఆర్ .. అనేక అనేక కక్షసాధింపు పాల్పడ్డారని పాల్పడ్డారని, రాజకీయ ప్రత్యర్థులు ఎవరూ ఉండకూడదనేలా వ్యవహరించారని రేవంత్ రెడ్డి. చట్టసభల్లో కాదు కదా .. రాజకీయాల్లో రాజకీయాల్లో కూడా ఉండనివ్వకుండా అక్రమ కేసులు బనాయించి ఎంతోమందిని జైలుకు పంపించారని. ఇప్పుడు వాళ్లకు వాళ్లే తన్నుకుని ఛస్తున్నారని ఛస్తున్నారని, ఒకరికొకరు కడుపులో కత్తులు పెట్టుకుని కౌగిలించుకునే వాళ్లని ఎద్దేవా చేశారు.
కేసీఆర్ కుటుంబాన్ని పొడవడానికి ఎవరూ అక్కర్లేదని అక్కర్లేదని, వాళ్లకు వాళ్లే పొడుచుకుంటున్నారని రేవంత్ రెడ్డి చురకలు చురకలు. విపరీతంగా అవినీతికి పాల్పడటం పాల్పడటం వల్ల వచ్చిన సొమ్మును పంచుకోవడంలో వచ్చిన తేడాలే ఆ ఆ కలహాలకు దారి తీశాయని. చేసుకున్న వాడికి చేసుకున్నంత చేసుకున్నంత మహానుభావా అని పెద్దలు ఊరికే చెప్పలేదని చెప్పలేదని, చేసిన పాపాలు ఎక్కడికీ పోవనీ రేవంత్.
తెలుగుదేశం పార్టీనీ. టీడీపీని ఓ అద్భుతమైన పార్టీగా. కొంతమంది కుట్రల వల్ల తెలంగాణలో సమస్యలను ఎదుర్కొంటోందని రేవంత్. కవిత కవిత, కేసీఆర్ కేసీఆర్ కుటుంబంలో తలెత్తిన సంక్షోభం వెనుక తాను ఉన్నట్లు జరుగుతోన్న ప్రచారాన్ని. హరీష్ హరీష్, సంతోష్ సంతోష్ రావు, కవిత వెనుకల రేవంత్ ఉన్నారంటూ చెప్పడంలో అర్థం లేదని అన్నారు.
అంత చెత్తగాళ్ల వెనుక నేను ఎందుకుంటనయ్యా అని. తనకొక పార్టీ ఉందని, ఆ ఆ నాయకులకు తోడుగా ఉంటానని పేర్కొన్నారు. వాళ్లందరూ దిక్కుమాలిన వాళ్లనే మొన్నటి ఎన్నికల్లో ప్రజలు ప్రజలు బండకేసి కొట్టారని కొట్టారని, అలాంటి వాళ్ల వెనుక ఎవడైనా ఉంటాడా?, అన్నం తినేవాడెవడైనా వాళ్లకు తోడుగా ఉంటాడా? అని అని. వాళ్ల వెనుక ఉండేంత సమయం తనకు లేదని లేదని, నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజలకు అండగా ఉంటున్నానని.
కుటుంబ, కుల పంచాయతీల్లో తనను లాగొద్దని. ప్రజలు తిరస్కరించిన కేసీఆర్ కేసీఆర్ కుటుంబం కాలం చెల్లిన రూ .1,000 నోటు వంటి వాళ్లని చెప్పారు. జనతా పార్టీ మాదిరిగా క్రమంగా బీఆర్ఎస్ కనుమరుగు అవుతుందని. ఎన్నో దుర్మార్గాలు చేసిన బీఆర్ఎస్ పార్టీ గానీ గానీ, కేసీఆర్ కుటుంబ సభ్యులు గానీ ఎలా మనుగడ సాగిస్తారని.
Get real time update about this post category directly on your device, subscribe now.