భారతదేశం
ఓయి-చంద్రశేఖర్ రావు
కర్ణాటక ప్రభుత్వం రిజిస్ట్రేషన్ ఛార్జీల మోత. ఇప్పుడు వసూలు చేస్తోన్న ప్రాపర్జీ రిజిస్ట్రేషన్ ఛార్జీలను రెట్టింపు. పెంచిన రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఛార్జీలు ఆదివారం నుంచి .. అంటే అంటే నెల నెల 31 వ తేదీ నుంచి అమలులోకి. ఈ మేరకు రెవెన్యూ రెవెన్యూ మంత్రిత్వ అధికారిక ఉత్తర్వులు జారీ. ప్రస్తుతం కర్ణాటకలో ఒక ఒక శాతం రిజిస్ట్రేషన్ ఛార్జీలు అమలులో.
వీటిని డబుల్ చేసింది. ఒకటి నుంచి రెండు శాతానికి. రెవెన్యూ లక్ష్యాలను చేరుకోవడంలో స్టాంపులు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల రిజిస్ట్రేషన్ల విఫలమైన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం నిర్ణయం. 2024-25 ఆర్థిక సంవత్సరం సంవత్సరం, 2025-26 మొదటి త్రైమాసికంలో కర్ణాటక ప్రభుత్వం రెవెన్యూ లోటును. 2024-25లో ఆస్తి రిజిస్ట్రేషన్ల ద్వారా ద్వారా 26,000 కోట్ల రూపాయలను లక్ష్యంగా నిర్దేశించుకోగా నిర్దేశించుకోగా .. ఆర్థిక సంవత్సరం ముగిసే సరికి వచ్చిన ఆదాయం. 22,500.
ఈ ఏడాది కూడా ఈ లోటు. ఈ ఏడాది ఏప్రిల్- ఈ పెంపు నేపథ్యంలో ఈ నెల 31 .. ఆదివారం నుండి ఏ ఆస్తి లావాదేవీకైనా లావాదేవీకైనా చెల్లించాల్సిన మొత్తం 7.6.
ప్రస్తుతం స్టాంప్ డ్యూటీ- 5, రిజిస్ట్రేషన్ ఫీజు- 1, సెస్- 0.5, సర్ ఛార్జీ- 0.01 శాతం కలిపి మొత్తంగా 6.6 శాతం మొత్తాన్ని ఆస్తి రిజిస్ట్రేషన్ ఛార్జీగా ఛార్జీగా. ఇప్పుడు ఇది 7.6. దీంతో పాటు జాయింట్ డెవలప్‌మెంట్ అగ్రిమెంట్లు అగ్రిమెంట్లు, జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ ఫీజును కూడా 1 నుండి 2 శాతానికి రెట్టింపు. సాధారణంగా ఇవి పెద్ద పెద్ద భూ కమతాలకు సంబంధించినవి కావడంతో దీని ప్రభావం రియల్ రియల్ రంగంపై గణనీయంగా ఉంటుందని. కర్ణాటక ఇప్పటికీ 6 శాతం శాతం కంటే తక్కువ స్టాంపు డ్యూటీని విధించే కొన్ని రాష్ట్రాలలో ఒకటిగా.
Get real time update about this post category directly on your device, subscribe now.