ఆంధ్రప్రదేశ్
oi-dr వీణ శ్రీనివాస్
దీపావళి పండుగకు ముందు ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతులకు భారత ప్రధాని నరేంద్ర మోడీ శుభవార్త. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వెనుకబడిన వెనుకబడిన ఆ జిల్లాల రైతులకు ప్రతి సంవత్సరం వ్యవసాయానికి తోడ్పాటు తోడ్పాటు అందించేలా 40 కోట్ల రూపాయలను ఒక్కో జిల్లాకు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్రంలో రైతుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్న కేంద్రం తాజాగా తాజాగా మరో ద్వారా వారికి వెన్నుదన్నుగా.
వెనుకబడిన 100 జిల్లాలకు మోదీ వరం
ఈరోజు ప్రధానమంత్రి ప్రధానమంత్రి ధన ధాన్య కృషి యోజన అనే పథకాన్ని ప్రారంభించిన కేంద్రం ఈ పథకం పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జిల్లాల రైతులకు శుభవార్త.
వ్యవసాయాన్ని మరింత సుస్థిరం సుస్థిరం చేయాలని లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు న్యూఢిల్లీలో న్యూఢిల్లీలో ప్రధానమంత్రి ధన్ కృషి పథకాన్ని పథకాన్ని. దేశవ్యాప్తంగా వ్యవసాయపరంగా వెనుకబడిన 100 జిల్లాలను ఈ పథకం కింద ఎంపిక.
తెలంగాణా, ఏపీ నుండి ఈ జిల్లాల రైతులకు లబ్ది లబ్ది
తెలంగాణా నుంచి నుంచి, జోగులాంబ జోగులాంబ గద్వాల, నాగర్ కర్నూల్ కర్నూల్, జనగామ జిల్లాలు ఈ జాబితాలో. ఎంపికైన ప్రతి జిల్లాకు జిల్లాకు ఆరేళ్లలో ప్రతీ ఏటా 40 కోట్ల రూపాయలు మంజూరు. నాలుగు జిల్లాలకు 160 కోట్లు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి అనంతపురం జిల్లా జిల్లా, శ్రీ శ్రీ జిల్లా జిల్లా, అల్లూరి అల్లూరి అల్లూరి జిల్లా, అన్నమయ్య జిల్లాలను ధన ధాన్య కృషి పథకానికి ఎంపిక చేశారు.
వ్యవసాయ ఉత్పాదకత పెంచేందుకు చర్యలు
ఈ పథకంలో భాగంగా భాగంగా వ్యవసాయ పెంచడం కోసం చర్యలు. వ్యవసాయం లాభసాటిగా చేయడానికి అధునాతన అధునాతన పద్ధతులను వినియోగించడం వినియోగించడం, పంట మార్పిడి విధానాలను అనుసరించడం అనుసరించడం, పంటల మళ్లింపు వంటి నిర్ణయాలను నిర్ణయాలను. రైతులకు ఉపయోగపడేలా సులభంగా రుణాలను రుణాలను చూడడంతో పాటు పాటు, వారి అభ్యున్నతికి అధికార యంత్రాంగం బాసటగా నిలిచి వ్యవసాయ ఉత్పత్తులను పెంచాలని.
ఏపీలో నాలుగు జిల్లాల రైతులకు రైతులకు
ఇందులో భాగంగా ప్రతి ప్రతి జిల్లాకు ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి నోడల్ ఆఫీసర్ ఆఫీసర్ ఉండి ఎప్పటికప్పుడు అమలుతీరును. అధికార యంత్రాంగానికి దిశా నిర్దేశం. ఈ పథకంతో ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ నాలుగు జిల్లాల లబ్ధి లబ్ధి జరుగుతుందని, ఇక్కడ వ్యవసాయంలో విప్లవాత్మకమైన మార్పులు చేసుకుంటాయని భావిస్తున్నారు. మోడీ ఇచ్చిన వరంతో వరంతో ఏపీలోని నాలుగు జిల్లాల రైతులు దీపావళి కంటే ముందే పండగ.
Get real time update about this post category directly on your device, subscribe now.