ఆంధ్రప్రదేశ్
ఓయి-జక్కి మహేష్
*శ్రీలంక నుంచి కాకినాడ మత్స్యకారుల విడుదల
*స్వదేశానికి రప్పించడంలో ఏపీ ప్రభుత్వం చొరవ
శ్రీలంక జాఫ్నా జైల్లో జైల్లో నిర్బంధంలో ఉన్న నలుగురు కాకినాడ జాలర్లు స్వదేశానికి తిరుగు పయనం. రాష్ట్ర ప్రభుత్వం తరపున తరపున ఏపీ భవన్ నుంచి జాలర్ల విడుదలకు తక్షణ చర్యలు చర్యలు చేపట్టడంతో చేపట్టడంతో 26 న నలుగురు నలుగురు జాలర్లను కోస్ట్ సిబ్బంది భారత్‌కు భారత్‌కు. అంతర్జాతీయ సముద్ర సముద్ర సరిహద్దు రేఖ సమీపంలోని మండపం వద్ద శ్రీలంక కోస్ట్ గార్డు సిబ్బంది సిబ్బంది ఈ భారత్ కోస్ట్ గార్డ్‌కు. తమిళనాడు లోని మండపం మండపం నుంచి నౌకలో బయలుదేరిన నలుగురు మత్స్యకారులు ఈనెల ఈనెల 30 న కాకినాడకు.
నావిగేషన్ లోపం కారణంగా ..
2025 ఆగస్టు 3 తేదీన కాకినాడకు చెందిన నలుగురు మత్స్యకారులు. శ్రీను శ్రీను, కర్రినోకరాజ్ కర్రినోకరాజ్ బొర్రియా, చందా చందా నాగేశ్వరరావు, బ్రహ్మనందంలు పడవ కొనుగోలు చేయడానికి నాగపట్నంకు. తిరిగి ప్రయాణించే సమయంలో సమయంలో నావిగేషన్ లోపం కారణంగా జలాల్లోకి జలాల్లోకి కొట్టుకుపోయి కొట్టుకుపోయి, జాఫ్నా తీరం సమీపంలోకి. వారిని శ్రీలంక నౌకాకాదళం అదుపులోకి తీసుకొని తీసుకొని, జాఫ్నా పోలీసులకు. 2025 ఆగస్టు 4 వ తేదీ నుంచి ఈ నలుగురు మత్స్యకారులు మత్స్యకారులు ఏడు వారాలకు పైగా జైలులో.
భారత్‌కు భారత్‌కు
52 రోజులుగా జాఫ్నా జాఫ్నా జైల్లో నిర్బంధంలో ఉన్న నలుగురిని స్వదేశానికి తిరిగి రప్పించే అంశంపై ఢిల్లీలోని ఏపీ భవన్ భవన్ అధికారులు జాఫ్నాలోని భారత కార్యాలయం ద్వారా నిరంతర. ఢిల్లీలోని కోస్ట్ గార్డ్ గార్డ్ కార్యాలయం ద్వారా నలుగురు మత్స్యకారులను స్వదేశానికి రప్పించేలా ఏపీ భవన్ భవన్ అదనపు రెసిడెంట్ అర్జా మంతనాలు మంతనాలు. ఈ మేరకు ఈ ఈ 26 తేదీన శ్రీలంక అధికారులు నలుగురు మత్స్యకారులను భారత్‌కు. ఏపీ ప్రభుత్వం తక్షణం తక్షణం స్పందించి సంప్రదింపులు చేయకపోతే ఈ నలుగురు మరో ఆరు నెలల నెలల పాటు జాఫ్నా గడపాల్సి అధికారులు అధికారులు.
Get real time update about this post category directly on your device, subscribe now.