కడప: 50 మందిపై విద్యుత్ చౌర్యం కేసులు

by RMK NEWS
0 comments

కడప: 50 మందిపై విద్యుత్ చౌర్యం కేసులు కడప రూరల్, పులివెందుల రూరల్ పరిధిలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ చౌర్యంపై గురువారం విద్యుత్ శాఖ విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో విద్యుత్ చౌర్యానికి పాల్పడుతున్న 50 దుకాణాలు, ఇళ్లను గుర్తించారు. ఈ మేరకు 50 మంది యజమానులపై కేసులు నమోదు చేసి రూ.3 లక్షల జరిమానా విధించారు.

Get real time update about this post category directly on your device, subscribe now.

You may also like