ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇవాళ కర్ణాటక సీఎం సిద్ధరామయ్యతో బెంగళూరులో సమావేశమయ్యారు. ఎపిలోని పార్వతీ పురం, చిత్తూరు జిల్లాలో గ్రామాలలోకి ప్రవేశిస్తున్న చొరబడుతున్న ఏనుగులను ఆరికట్టే చార్యల నేపథ్యంలో పవన్ నేడు ఆ రాష్ట్ర అటవీ శాఖ మంత్రితో చర్చల కోసం నేడు అమరావతి నుండి బెంగుళూరు వెళ్లారు.
ముందుగా పవన్ ముఖ్యమంత్రి సిద్దరామయ్య నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు.. అక్కడికి చేరుకున్న పవన్ ను ఆప్యాయంగా లొనికి ఆహ్వనించారు సిద్దరామయ్య ర్చించలసిందిగా నిర్ణయించబడింది.
ఆంధ్ర ప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, జనసేన పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ ఈ రోజు నన్ను కలవడానికి సంప్రదింపులు జరిపారు. @పవన్ కళ్యాణ్ pic.twitter.com/OEN2h0wJnr
– సిద్ధరామయ్య (@siddaramaiah) ఆగస్ట్ 8, 2024
Get real time update about this post category directly on your device, subscribe now.