కారు ప్రమాదంలో బుదేరా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ అర్చన..

by RMK NEWS
0 comments

కారు ప్రమాదంలో బుదేరా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ అర్చన మృతి చెందారు. చెట్టును కారు ఢీ కొట్టడంతో ప్రిన్సిపాల్ అర్చన మృతి చెందారు. ఈ ఘటనపై మునిపల్లి ఎస్ఐ రాజేష్ నాయక్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Get real time update about this post category directly on your device, subscribe now.

You may also like