తెలంగాణ
ఓయి-నరేష్ కె
వినాయక చవితి వేడుకలు దేశమంతటా సందడిగా. చాలామంది తమ ఇళ్లలో ఇళ్లలో ప్రతిష్ఠించుకుని ప్రతిష్ఠించుకుని, అలంకారాలు చేసి చేసి, ప్రత్యేక పూజలు. అయితే, నిమజ్జనం సమయంలో సమయంలో జరిగిన ఒక సంఘటన హైదరాబాద్‌లోని ఓ కుటుంబాన్ని తీవ్ర ఆందోళనకు.
5 తులాల బంగారు గొలుసు .. గణపయ్య మెడలో మరిచిపోయారు మరిచిపోయారు
హైదరాబాద్, వనస్థలిపురంలోని వనస్థలిపురంలోని హస్తినాపురం హోమ్ ప్రసాద్ అపార్ట్‌మెంట్‌లో నివసించే గిరిజ అనే అనే మహిళ తన ఇంట్లో గణపతిని ప్రతిష్టించి, ప్రత్యేకంగా. స్వామివారికి తన కుటుంబానికి కుటుంబానికి 5 తులాల తులాల గొలుసును వేసి వేసి మూడు రోజుల పూజలు పూజలు. భక్తి పారవశ్యంలో ఉన్న ఆ కుటుంబం కుటుంబం, నిమజ్జనం కోసం విగ్రహాన్ని తుర్కయాంజాల్ మాసబ్ చెరువుకు చెరువుకు.
కంగారులో బంగారం గొలుసును తీయడం తీయడం ఆ కుటుంబం కుటుంబం, నిమజ్జనం పూర్తి చేశాక విషయం గుర్తించి ఒక్కసారిగా షాక్‌కు. గుండెలు ఆగినంత పనై, బోరున బోరున తుర్కయాంజాల్ మున్సిపాలిటీ సిబ్బందిని ఆశ్రయించారు.
గణపయ్య దయ .. బంగారు గొలుసు తిరిగి లభ్యం లభ్యం
ఆ కుటుంబం బాధను చూసిన మున్సిపాలిటీ సిబ్బంది వెంటనే. జేసీబీలతో ప్రత్యేకంగా ఆ ఆ ప్రాంతంలో వినాయక వినాయక పక్కకు పక్కకు జరిపి, గంటల తరబడి శ్రమించి చివరికి ఆ కుటుంబం విగ్రహాన్ని బయటకు తీశారు. ఆశ్చర్యకరంగా, విగ్రహం మెడలో ఉన్న బంగారం గొలుసు సురక్షితంగా. సిబ్బంది దాన్ని ఆ కుటుంబానికి కుటుంబానికి అప్పగించగా అప్పగించగా, ఆనందంతో వారికి కన్నీళ్లు.
పోయింది అనుకున్న బంగారం బంగారం తిరిగి ఆ కుటుంబం ఆనందంతో. “ఆ వినాయకుడే మళ్లీ మాకు దాన్ని ఇప్పించాడు. ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కాకుండా, నిమజ్జనం నిమజ్జనం ముందు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు అధికారులు.
Get real time update about this post category directly on your device, subscribe now.