జాతీయ స్థాయి బండలాగుడు పోటీలను ప్రారంభించిన మంత్రి జూపల్లి..

by RMK NEWS
0 comments

పెంట్లవెళ్లి మండలం కొండూరు గ్రామంలో దీపావళి పండుగ సందర్భంగా జాతీయ స్థాయి వృషబరాజుల బండలాగుడు పోటీలను రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా పోటీలో పాల్గొన్న రైతులకు, గ్రామ ప్రజలకు మంత్రి జూపల్లి దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.

Get real time update about this post category directly on your device, subscribe now.

You may also like