భారతదేశం
ఓయి-సేడ్ అహ్మద్
దేశవ్యాప్తంగా గృహ వినియోగదారులకు కేంద్రం గుడ్ న్యూస్. తాజాగా ప్రకటించిన జీఎస్టీ జీఎస్టీ ధరల తగ్గింపు ద్వారా మిగతా రంగాల తరహాలోనే గృహ గృహ కూడా ఎంతో మేలు. ముఖ్యంగా సిమెంట్ తో తో పాటు ఇతర నిర్మాణ సామాగ్రిపై తగ్గబోతున్న జీఎస్టీ ధరలు ధరలు ధరల్ని కూడా నేలకు. అలాగే గృహనిర్మాణ రంగానికి భారీ ఊపునే తీసుకురాబోతున్నట్లు.
నిన్న జరిగిన 56 వ వ జీఎస్టీ కౌన్సిల్ భేటీలో తీసుకున్న నిర్ణయాలు స్తిరాస్తి రంగానికి వరంగా మారనున్నాయని నిపుణులు అంచనా. ముఖ్యంగా సొంతింటి కోసం కోసం ఎదురుచూస్తున్న మధ్యతరగతికి భారీ ఊరటనిచ్చేలా గృహనిర్మాణ సామాగ్రిపై జీఎస్టీ ధరల్ని కేంద్రం. సిమెంట్ పై ప్రస్తుతం ప్రస్తుతం 28 శాతం జీఎస్టీని జీఎస్టీని 18 శాతానికి, గ్రానైట్ పలకలపై ప్రస్తుతం ఉన్న జీఎస్టీని 12 శాతం శాతం 5 శాతానికి తగ్గించడం రంగానికి కీలకంగా కీలకంగా.
ఈ రెండు రెండు నిర్ణయాల వల్ల హౌసింగ్ ప్రాజెక్టుల డెవలపర్లకు ఇన్ పుట్ కాస్ట్ తగ్గడంతో తగ్గడంతో పాటు వయబులిటీ కూడా పెరకబోతోందని. అలాగే ప్రాజెక్టులు త్వరగా పూర్తయ్యే అవకాశాలు కూడా. వీరితో పాటు కొనుగోలుదారులకు కూడా తక్కువ సమయంలో సమయంలో, తక్కువ ధరలోనే ఇళ్లు కొనుక్కునేందుకు అవకాశం. అసలే పండుగ సీజన్ సీజన్ ప్రారంభం కాబోతున్న తరుణంలో వచ్చిన ఈ ప్రకటన తమకెంతో తమకెంతో మేలు రియల్టర్లు సంతోషం వ్యక్తం.
రష్యా చమురు కొనుగోలు కొనుగోలు చేస్తున్నామన్న కారణంతో భారత్ పై అమెరికా సుంకాల మోత మోత మోగిస్తున్న నేపథ్యంలో ఎదురవుతున్న ఆర్ధిక ఇబ్బందుల్ని కవర్ చేసేందుకు కేంద్రం వస్తు వినిమయాన్ని వినిమయాన్ని. ఇందులో భాగంగా జీఎస్టీ జీఎస్టీ కౌన్సిల్ ఇలా భారీ జీఎస్టీ స్లాబ్ స్లాబ్. ఈ ప్రభావం గృహనిర్మాణ రంగంతో పాటు ఎన్నో రంగాలపై. అంతిమంగా స్వదేశంలో ఆర్ధిక వ్యవస్థను పరుగులు తీయించబోతోందని.
Get real time update about this post category directly on your device, subscribe now.