ఆంధ్రప్రదేశ్
ఓయి-చంద్రశేఖర్ రావు
భారీ వర్షాలు: బంగాళాఖాతంలో ఏర్పడిన ఏర్పడిన వాయుగుండం ప్రభావం ఏపీలో ఏపీలో పలు జిల్లాలో వర్షాలు. ఉత్తరాంధ్ర మొదలుకుని రాయలసీమ జిల్లాల వరకూ భారీ వర్షాలు. ప్రత్యేకించి- రాయలసీమలో అత్యధిక వర్షపాతం. ఈ వర్షాల తీవ్రత తీవ్రత మరో రెండు రోజుల కొనసాగుతుందని వాతావరణ వాతావరణ. ఓ మోస్తరు నుంచి నుంచి భారీ కురిసే అవకాశం ఉన్నట్లు.
అల్పపీడన అల్పపీడన ప్రభావంతో, విజయనగరం, విజయనగరం, పార్వతీపురం పార్వతీపురం, అల్లూరి, సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు వర్షాలు. కాకినాడ, కోనసీమ, తూర్పు, గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు ఏలూరు అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడుతున్నాయి. కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో మించిన మించిన వర్షపాతం. మిగతా జిల్లాల్లో పలుచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం.
రాయలసీమపై దీని ప్రభావం అత్యధికంగా. తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య రాయచోటి జిల్లాల్లో భారీ వర్షం. ఈ తెల్లవారు జాము జాము నుంచీ ఏకధాటిగా పడుతున్న దెబ్బకు దెబ్బకు తిరుమల తిరుమల, తిరుపతి తడిచి. రోడ్లపై వర్షపునీరు. లోతట్టు ప్రాంతాలు జలమయం. బస్టాండ్ లో వరదనీరు. తిరుచానూర్, రేణిగుంట, చంద్రగిరి వైపు వెళ్లే మార్గాల్లో రాకపోకలు.
వరదనీటితో రోడ్లన్నీ కూడా చెరువులను. ఇళ్లలోకి వరద నీరు చేరడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు. రైల్వే అండర్ బ్రిడ్జిల బ్రిడ్జిల వద్ద లోతు వరకు వరదనీరు. ఫలితంగా ఈ మార్గంలో వాహనాల రాకపోకలకు బ్రేక్. తిరుమలకు వెళ్లడానికి వివిధ వివిధ ప్రాంతాల వచ్చిన భక్తులు ఎక్కడికక్కడే. అలిపిరి టోల్ గేట్, కాలినడక మార్గంలో భక్తులు.
అలిపిరి టోల్ గేట్ వద్ద వాహనాల తనిఖీ నిదానంగా. తిరుమలలో కూడా ఇదే పరిస్థితి. ఏకధాటిగా కురుస్తోన్న వర్షానికి భక్తులు షెడ్లు షెడ్లు, షెల్టర్లల్లో. చాలామంది భక్తులు వసతి గదులకే పరిమితం. అటు తిరుపతి- తిరుమల తిరుమల రోడ్ లో వాహనాల రాకపోకలు నెమ్మదిగా. కొండచరియలు విరిగే ప్రమాదం ప్రమాదం ఉన్నందున సిబ్బంది ముందస్తు చర్యలు.
Get real time update about this post category directly on your device, subscribe now.