104
బెంగళూరులో నిర్వహించిన 2024 సౌత్ జోన్ తైక్వాండో ఛాంపియన్ పోటీల్లో పులివెందుల విద్యార్థులు ప్రతిభను చాటారు. యువ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ విద్యార్థులు పథకాలు సాధించారని సోమవారం కోచ్ గంగాధర్ తెలిపారు. మినీ సబ్ జూనియర్ అండర్-25 కేజీల విభాగంలో 4గోల్డ్, 3 సిల్వర్ మెడల్స్, 30 కేజీల విభాగంలో 3 గోల్డ్, 5 సిల్వర్ మెడల్స్ రెండు బ్రాంజ్ మోడల్స్, 45 కేజీల విభాగంలో 2 గోల్డ్, 3 సిల్వర్ మెడల్స్ సాధించినట్లు ఆయన తెలిపారు.
Get real time update about this post category directly on your device, subscribe now.