నా కొడుకు జోలికి వస్తే చంపేస్తానంటున్న రేణు దేశాయ్ – RMK News

by RMK NEWS
0 comments
నా కొడుకు జోలికి వస్తే చంపేస్తానంటున్న రేణు దేశాయ్


pawan%20kalyan%20and%20modi(2) 3

సినిమాల్లోనే కాదు సోషల్ మీడియాలో ఒక్కొక్కళ్లకి ఒక్కో టైం వస్తుంది. ఇప్పుడు ఆ టైం పవన్ సన్ అకిరా నందన్(akira nandan)కి వచ్చింది. పవన్ (pawan kalyan) ఎన్నికల్లో గెలిచిన దగ్గరనుంచి అకిరా సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రెండ్ అవుతున్నాడు. తన తండ్రితో కలిసి ఏపి సిఎం చంద్రబాబునాయుడు(చంద్రబాబు నాయుడు)ని కలవడం, ఆ తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ (narendra modi)ని కలవడంతో బాగా వైరల్ అవుతున్నాడు. పైగా మీ వాడేంటి ఇంత హైట్ ఉన్న ఆనందాడని మోడీ అనడంతో పవన్ ఫ్యాన్స్ అయితే అవధులు లేవు.ఇక రేణు దేశాయ్ (రెండు దేశాయ్)ఆనందాన్ని అయితే మాటల్లో చెప్పలేం. సోషల్ మీడియాలో దానికి సంబంధించిన పిక్స్ షేర్ చేస్తూ ఎమోషనల్ గా కూడా ఫీలయ్యింది. అలాంటి రేణు తాజాగా ఒక వ్యకి మీద తన ఉగ్ర రూపాన్ని చూపిస్తుంది.

సోషల్ మీడియాలో రేణు ని ఫాలో అయ్యే ఒక వ్యక్తి అకిరా గురించి నెగిటివ్ గా కామెంట్స్ చేసాడు. అకిరా ఫేస్ నటించడానికి వర్తేనా అంటూ కామెంట్స్ చేసాడు. వర్త్ అంటే విలువైనదేనా అని అర్ధం. అంటే అకిరా పేస్ నటించడానికి విలువైనదేనా అని అడిగాడు. దాంతో నీ అమ్మ నిన్ను ఇలానే పెంచిందా, ఓ పిల్లవాడు తన కెరీర్ ని ప్రారంభించక ముందే ఇలా మాట్లాడతావా. కెరీర్ ని ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేయడానికి వచ్చిన వాడి మీద ఇంత నెగెటివ్ ఎందుకు, అసలు నువ్వు వాడే పదాలకు అర్థం తెలుసా, నీకు ఇంగ్లీష్ కూడా సరిగా రావడం లేదు, అకిరా ఫేస్ వర్త అని అడుగుతున్నావ్, నీకు నచ్చకపోతే చూడకు,సిగ్గు లేకుండా నా అకౌంట్‌ను ఫాలో అవుతూ, నా కొడుకు మీద నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నావు , అసలు నీలాంటి వాళ్లను చూస్తుంటే నాకు సిగ్గేస్తుంటుంది.. నీ లాంటి వాడిని పెంచిన వాళ్లను తలుచుకుంటే కూడా అలానే అనిపిస్తుందనే తీవ్ర వ్యాఖ్యలు చేసింది.

pawan%20renu%20desai 4

అదే విధంగా ఈ మాటలన్నీ నేను అందరినీ ఉద్దేశించి అనడం లేదు. నన్ను ఫాలో అయ్యి నా బిడ్డ మీద కామెంట్ చేస్తే వాళ్లనే తిడుతున్నాను.అలాంటి వాళ్లందరికీ దేవుడే కాస్త బుద్దిని ప్రార్థిస్తున్నాను. నా గురించి ఎలాంటి చెత్త వాగుడు వాగిన భరిస్తాను కానీ నా పిల్లల మీద నెగెటివ్ కామెంట్లు, ద్వేషాన్ని, విషాన్ని చిమ్మితే ఊరుకోను. ఒక తల్లితో పెట్టుకుంటున్నారు. నేను నెగిటివ్ గా మాట్లాడే వాళ్ళని అంతం చేస్తానని చెప్తుంది. ఇప్పుడు రేణు దేశాయ్ చెప్పిన ఈ మాటలు వైరల్ గా మారాయి. ఇక కొన్ని రోజుల క్రితం పవన్ ని వదిలి తప్పు చేసారని రేణు కి పవన్ ఫ్యాన్స్ మెసేజ్ చేసారు. నేను మీ పవన్ ని వదలలేదు, ఆయనే నన్ను వదిలేసాడు అని చెప్పింది. కొని రోజుల క్రితం అకిరా టాలెంట్ గురించి అందరికీ చూపిస్తూ అతని సోషల్ మీడియా అకౌంట్స్ ని రేణు వెల్లడి చేసింది.

Get real time update about this post category directly on your device, subscribe now.

You may also like