80
దసరా పండుగ సందర్భంగా ప్రజలు సొంతూళ్లకు పయనమయ్యారు. ఈ క్రమంలో యాదాద్రి జిల్లాలోని పంతంగి టోల్ ప్లాజా వద్ద విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామైంది. ఎక్కవ శాతం మంది సొంత వాహనాలలో బయల్దేరడంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరోవైపు రైళ్లు, బస్సులు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి.
Get real time update about this post category directly on your device, subscribe now.