భారతదేశం
ఓయి-చంద్రశేఖర్ రావు
ప్రధాని నరేంద్ర మోదీ నేడు తన 75 వ పుట్టినరోజు వేడుకలను. రెండు తెలుగు రాష్ట్రాలతో రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా భారతీయ పార్టీ పార్టీ నాయకులు నాయకులు, కార్యకర్తలు ఆయన శుభాకాంక్షలు. పలువురు పలువురు, ముఖ్యమంత్రులు, బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుల గ్రీటింగ్స్. బర్త్ డే నాడు మధ్యప్రదేశ్ లో. ధార్‌లో ‘స్వాస్త్ స్వాస్త్ నారీ పరివార్’ క్యాంపెయిన్ ను ను.
ఈ సందర్భంగా నిర్వహించిన భారీ బహిరంగ సభలో. ప్రజలను ఉద్దేశించి. ఆపరేషన్ సింధూర్ ను. పాకిస్తాన్ భూభాగంపై వెలిసిన వెలిసిన ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ కు చెందిన స్థావరాలను ధ్వంసం చేయడాన్ని. ఈ భారీ విధ్వంసాన్ని ఆ సంస్థ బహిరంగంగా అంగీకరించిందని.
ఆధునిక భారత్ .. ఉగ్రవాదానికి ఉగ్రవాదానికి ఎట్టి పరిస్థితుల్లోనూ భయపడబోదని, వెనుకంజ వేయబోదనీ అన్నారు. ఉగ్రవాదం, దాన్ని ప్రోత్సహించే ప్రోత్సహించే వారికి గట్టిగా బుద్ధి చెప్పడమే కాకుండా, అణ్వస్త్ర బెదిరింపులకు కూడా భయపడదని ఆపరేషన్ సింధూర్ నిరూపించిందని ప్రధాని స్పష్టం స్పష్టం. పాకిస్థానీ ఉగ్రవాదులు మహిళల నుదుట సింధూరాన్ని తుడిచేశారని తుడిచేశారని, దానికి ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్ నిర్వహించి ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం ధ్వంసం.
సాయుధ బలగాలు క్షణాల్లో క్షణాల్లో పాకిస్తాన్ మోకరిల్లేలా చేశాయని గుర్తు. మరో పాకిస్తాన్ కే కే చెందిన ఓ ఉగ్రవాది తన ఆవేదనను కన్నీళ్లతో చెబుతున్న దృశ్యాన్ని దృశ్యాన్ని దేశం, ప్రపంచం చూశాయని మోదీ. టాప్ జైష్ కమాండర్ కమాండర్ మసూద్ ఇలియాస్ కాశ్మీరీకి చెందిన వైరల్ వీడియోను మోదీ ఈ సందర్భంగా. ఉగ్రవాదులను వారి వారి ఇళ్లలోకి వెళ్లి మట్టుపెట్టే కొత్త అంటే ఇదేనని ఇదేనని.
దేశ భద్రతకు సంబంధించిన సంబంధించిన విషయాల్లో ప్రసక్తే లేదని తేల్చి. సరిహద్దుల్లో ఉగ్రవాద శిబిరాలపై శిబిరాలపై జరిగిన చర్యలను ఆయన గుర్తు. మాతృభూమి భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం. ఏ ఒక్క ఒక్క ఉగ్రవాది అయినా భారత్ వైపు కన్నెత్తి చూడాలంటే భయపడేలా ఆపరేషన్ సింధూర్ సింధూర్ సాగిందని, ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే దేశాలకూ గట్టి ఇచ్చామని ఇచ్చామని.
Get real time update about this post category directly on your device, subscribe now.