పార్లమెంట్ భవనం వద్ద హైటెన్షన్… ముగ్గురు అనుమానితుల అరెస్ట్ – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – RMK News

by RMK NEWS
0 comments
 పార్లమెంట్ భవనం వద్ద హైటెన్షన్... ముగ్గురు అనుమానితుల అరెస్ట్ - Latest Telugu News |  తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



2

న్యూఢిల్లీ: పార్లమెంటులోని పార్లమెంటు వద్ద శుక్రవారం ఉదయం హైటెన్షన్ వాతావరణం నెలకొని ఉంది. ముగ్గురు వ్యక్తులు నకిలీ ఆధార్ కార్డులతో పార్లమెంటులోకి చొరబడేందుకు ప్రయత్నించగా, వారిని అరెస్టు చేసి పోలీసులు విచారిస్తున్నారు. ఈ ముగ్గురినీ ఖాసిం, మోనిస్, షోయబ్ గా పేర్కొన్నారు. పార్లమెంట్ లోని గేట్ నెంబర్ 3 నుంచి లోపలికి వెళ్లడానికి ప్రయత్నించిన ముగ్గుర్నీ భద్రతా సిబ్బంది నిలబడ్డారు. అక్కడికి వారు ఎందుకు వచ్చారనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఏదైనా ఉగ్రవాద సంస్థ కుట్రలో భాగంగా వీరు చొరబడ్డారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి, ఆ కోణంలోనూ విచారణ సాగిస్తున్నట్టు తెలుస్తోంది.

Get real time update about this post category directly on your device, subscribe now.

You may also like