ప్రపంచవ్యాప్తంగా నంబర్ 1లో ట్రెండ్ అవుతోన్న ‘కల్కి’

by RMK NEWS
0 comments

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ‘కల్కి’ సినిమా బాక్సాఫీస్‌తో పాటు ఓటీటీలో సంచలనం సృష్టిస్తోంది. నెట్‌ఫ్లిక్స్‌లో నాన్ ఇంగ్లిష్ సినిమాల్లో ‘కల్కి’ ప్రపంచవ్యాప్తంగా నంబర్ 1లో ట్రెండ్ అవుతోంది. ఈ విషయాన్ని నెట్‌ఫ్లిక్స్ తెలియజేస్తూ చేసిన పోస్ట్‌ను నాగ్ అశ్విన్ ఇన్‌స్టాలో షేర్ చేశారు. ఇప్పటికే ఈ చిత్రం రూ.1100+ కోట్లు కలెక్ట్ చేసిన విషయం తెలిసిందే.

Get real time update about this post category directly on your device, subscribe now.

You may also like