వ్యాపారం
ఓయి-నరేష్ కె
గత కొన్ని వారాలుగా ఆకాశాన్ని ఆకాశాన్ని బంగారం ధరలు ధరలు, కొనుగోలుదారులను తీవ్ర ఆందోళనకు. సెప్టెంబర్ ప్రారంభం నుంచే పరుగులు పెట్టిన పసిడి రేట్లు రేట్లు, ఈ రోజు స్వల్పంగా తగ్గుముఖం. ఇది కొద్దిపాటి ఉపశమనం కలిగించినప్పటికీ, బంగారం బంగారం సామాన్యులకు అందుబాటులో లేని లేని వద్దే వద్దే ట్రేడ్ అవుతోంది.
దేశవ్యాప్తంగా బంగారం ధరల తాజా పరిస్థితి పరిస్థితి:
ఈరోజు ఉదయం పది పది గంటల సమయానికి దేశవ్యాప్తంగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర. 1,11,710 వద్ద ట్రేడ్. ఇది నిన్నటి ధరతో పోలిస్తే. 220. అలాగే 100 గ్రాముల బంగారం ధర. 2,200. 11,17,100.
నగరాల వారీగా ధరలు:
వివిధ నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే, చాలా చోట్ల దాదాపు ఒకే విధంగా విధంగా.
హైదరాబాద్, విజయవాడ, ముంబై, బెంగళూరు, బెంగళూరు, కలకత్తా, విశాఖపట్నం: ఈ ఈ నగరాల్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర. 1,11,710 కాగా, 22 క్యారెట్ల బంగారం ధర. 1,02,400. 18 క్యారెట్ల ధర. 83,780.
ఢిల్లీ: ఇక్కడ 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర. 1,11,860 కాగా, 22 క్యారెట్ల ధర. 1,02,550.
చెన్నై: ఇక్కడ రేట్లు కాస్త ఎక్కువగా. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర. 1,12,040 వద్ద ట్రేడ్.
బంగారం ధరలు కాస్త తగ్గినప్పటికీ తగ్గినప్పటికీ, భవిష్యత్తులో భవిష్యత్తులో ధరల మరింత స్పష్టత వచ్చే వచ్చే వరకు వేచి చూసే అవకాశం అవకాశం. పండుగలు, వివాహాల వివాహాల సమీపిస్తున్న తరుణంలో తరుణంలో, బంగారం ధరల తగ్గుదల కోసం చాలామంది ఆశగా ఎదురుచూస్తున్నారు.
Get real time update about this post category directly on your device, subscribe now.