అమెరికా వెళ్ళిన ఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీకి అద్భుతమైన స్వాగతం
ఉత్తమ్ టీం రథసారథి, చలసాని ఫౌండేషన్ చైర్మన్, ఎన్నారై చలసాని రాజీవ్ ఆధ్వర్యంలో ఉత్తమమైన అభిమానంతో కూడిన ఆదరణ
అమెరికాలో ల్యాండ్ అయిన దగ్గర్నుంచి ఆప్యాయతతో అపూర్వ స్వాగతం
ఎయిర్‌పోర్ట్ నుంచి మీటింగ్ హాల్ వరకు ఉత్తమ్ టీం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ
చుట్టూ ముసిరిన అభిమానులు…. ఆనందోత్సవాలతో మెరిసిన… రాహుల్
స్వాగత లాంచనాలతో… సమావేశ అంచనాలతో…. మురిసిన రాహుల్…. వెల్లి విరిసిన సంతోషం
ఉత్తమ్ టీం సమర్థ నిర్వహణతో అవధులు దాటిన ఆనందం….!
ఖండాంతరాలలో అఖండమైన రాహుల్ ఖ్యాతి… కీర్తి ప్రతిష్టలు…!
ఏఐసీసీ అగ్రనేత … భావి భారత సమర్థ నాయకుడు… పేదల పెన్నిధి… *బడుగుల ఆశాజ్యోతి…* లోక్ సభ సభ్యులు రాహుల్ గాంధీ ఇటీవల జరిపిన అమెరికా పర్యటన అఖండ విజయం.
తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్తమ్ టీం ఆధ్వర్యంలో అమెరికాలో అఖండ స్వాగతం పలికి…
ఢల్లాస్ లో డమరుకం మోగించి …విమానాశ్రయం నుంచి విశ్వమెత్తినట్టు … భారీ హోర్డింగ్ లతో… మరింత భారీగా కార్ల ర్యాలీలతో…. సమావేశం జరిగే హాల్ వరకు సాదరంగా స్వాగతిస్తూ… తెలుగుదనం ఉట్టిపడేలా…*
“జయహో రాహుల్”…*అంటూ నినాదాలతో అమెరికా హోరెత్తింది..*అభిమానం జోరెత్తింది…
అనురాగం… అనుబంధం… ఆప్యాయత… ఆదరణతో కలగలిపిన ఆనందానికి అవధులు లేకుండా పోయాయి…*కిక్కిరిసిన సమావేశపుహాలు ఈలా…. చప్పట్లతో మారుమోగింది… ఇంతటి ఘన స్వాగతానికి… అద్భుతమైన ఏర్పాట్లకు ముగ్ధుడైన రాహుల్ గాంధీ…. ఈ ప్రముఖ స్తంభమైన చలసాని ఫౌండేషన్ చైర్మన్, ప్రముఖ ఎన్నారై చలసాని రాజీవ్ ను కృతజ్ఞతలు ….*ప్రశంసలు…. ఆశీస్సులతో ముంచెత్తాడు. మొత్తానికి ఉత్తమ టీం సమర్థ నాయకత్వంతో రాహుల్ గాంధీ అమెరికా పర్యటన అనుకున్న లక్ష్యాలను సాధిస్తూ అద్భుతంగా ముగిసింది. అమెరికాలో భారత దేశ పేరు… ప్రతిష్టలు మరింత ఇనుమడించాయి.
Get real time update about this post category directly on your device, subscribe now.