96
పని ప్రదేశాలలో లైంగిక వేధింపుల నివారణపై ఐసిడిఎస్ ప్రాజెక్ట్ సిడిపిఓ వి. సునీత అవగాహన సదస్సు నిర్వహించారు. మంగళవారం వేంపల్లి ఎంపిడిఓ కార్యాలయం వద్ద ఈ సదస్సు ఏర్పాటు చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. పనిచేసే ప్రదేశంలో మహిళలపై లైంగిక వేధింపుల చట్టం గురించి ప్రతి ఒక్కరూ అవగాహన కలిగిండాలన్నారు.
Get real time update about this post category directly on your device, subscribe now.