వీధి కుక్కల కు రాబిస్ వ్యాక్సినేషన్..

by RMK NEWS
0 comments

జమ్మలమడుగు మున్సిపల్ కమిషనర్ ప్రమోద్ కుమార్ ఆదేశాల మేరకు వెటర్నరీ డైరెక్టర్ శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం శానిటరీ సిబ్బంది నగర పంచాయతీ పరిధిలో, వీధి కుక్కల బెడద తొలగించుటకు కుక్కలను పట్టుకొని రాబిస్ వ్యాక్సినేషన్ వేయించారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు, మేస్త్రీలు, శానిటరీ సెక్రటరీలు తదితరులు పాల్గొన్నారు.

Get real time update about this post category directly on your device, subscribe now.

You may also like