ఆంధ్రప్రదేశ్
ఓయి-సేడ్ అహ్మద్
పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో పరిజ్ఞానంతో రూపొందించిన వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లకు ఆదరణ అంతకంతకూ. ముఖ్యంగా దూర ప్రాంతాలకు ప్రాంతాలకు వెళ్లాలంటే ఇప్పుడు వందే మొదటి ఆప్షన్ ఆప్షన్. ఇప్పటికే విజయవంతంగా విజయవంతంగా పరుగులు తీస్తున్న వందే భారత్ రైళ్లకు పెరుగుతున్న ఆదరణను దృష్టిలో ఉంచుకుని ఉంచుకుని రైల్వే పలు మార్పులు చేర్పులు. ఇందులో భాగంగా తెలుగు తెలుగు రాష్ట్రాల్లో రాకపోకలు సాగిస్తున్న రెండు కీలక వందే భారత్ రైళ్లలో మార్పులు చోటు.
దక్షిణ మధ్య రైల్వే రైల్వే 7 రైళ్లలో రైళ్లలో ఇప్పటికే ఆక్యుపెన్సీ ఆక్యుపెన్సీ పెరిగినట్లు వర్గాలు వర్గాలు. ఇందులో రెండు రైళ్ల ఆక్యుపెన్సీ ఆక్యుపెన్సీ, ప్రయాణికుల ప్రయాణికుల దృష్టిలో ఉంచుకుని వాటి బోగీలు పెంచేందుకు రైల్వే వర్గాలు వర్గాలు. ఇందులో ఒక రైలుకు రైలుకు బోగీల పెంపుపై ఇప్పటికే అధికారులకు సమాచారం సమాచారం. మరో రైలుకు కూడా బోగీల పెంపుపై త్వరలో ప్రకటన.
సికింద్రాబాద్-తిరుపతి మధ్య నడుస్తున్న వందే వందే భారత్ ఆదరణ అంతకంతకూ. దీన్ని దృష్టిలో ఉంచుకునని ప్రస్తుతం ఉన్న ఉన్న 16 బోగీలకు తోడు మరో నాలుగు నాలుగు బోగీలు ఏర్పాటు చేసేందుకు రైల్వే బోర్డు సిగ్నల్. దీంతో త్వరలోనే 20 బోగీలతో సికింద్రాబాద్ సికింద్రాబాద్-తిరుపతి వందే భారత్ ఎక్స్ ప్రెస్ పరుగులు. అలాగే విజయవాడ-చెన్నై వందే భారత్ భారత్ ఎక్స్ ప్రెస్ ను ఈ నెలలోనే నర్సాపూర్ నర్సాపూర్ వరకూ పొడిగించడంతో పాటు రద్దీని దృష్టిలో ఉంచుకుని అదనపు చేర్చాలని రైల్వే వర్గాలు. దీనిపై త్వరలోనే ప్రకటన.
మరోవైపు దక్షిణ మధ్య మధ్య రైల్వే పరిధిలోని మొత్తం ఆరు మార్గాల్లో 7 వందే వందే. వీటిలో ఐదింటిలో ప్రయాణికుల ప్రయాణికుల ఆక్యుపెన్సీ 115 నుంచి 135 శాతంగా. సికింద్రాబాద్-విశాఖ వందే భారత్ లు లు పూర్తి సామర్ధ్యం (20 బోగీలు) తో నడుస్తున్నందున ఇందులో మార్పులు చేయడానికి ఏమీ. ఇక మిగిలిన వాటిలో సికింద్రాబాద్-తిరుపతి, విజయవాడ-చెన్నై (త్వరలో నర్సాపూర్-చెన్నై) తో పాటు జాల్నా-ముంబై వందే భారత్ లకు బోగీలు. ఈ రైలు 8 బోగీలతో నడుస్తుండగా నడుస్తుండగా ఈ నెల 26 నుంచి 16 కోచ్‌లకు కోచ్‌లకు నాందేడ్ వరకు. మరోవైపు సికింద్రాబాద్-నాగ్‌పూర్ వందే వందే భారత్‌కు ఆక్యుపెన్సీ తక్కువగా ఉండటంతో కోచ్ లను 8 కి కి. కాచిగూడ-యశ్వంత్‌పూర్ వందే భారత్ కూ ఆదరణ తక్కువే.
Get real time update about this post category directly on your device, subscribe now.