Home అంతర్ జాతీయBRICS summit: ఒకప్పుడు ప్రగతి మైదానం.. ఇప్పుడు భారత్ మండ -RMK NEWS

BRICS summit: ఒకప్పుడు ప్రగతి మైదానం.. ఇప్పుడు భారత్ మండ -RMK NEWS

by RMK NEWS
0 comments
Oktelugu Epaper

BRICS summit: బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం ఢిల్లీలో జరుగుతోంది. ప్రపంచ దేశాల అధినేతలు వచ్చిన నేపథ్యంలో ఈ స్థాయిలో సమావేశం నిర్వహించడం భారత దేశ దర్శనికతకు నిదర్శనంగా నిలిచింది. భారతదేశం ఈ స్థాయిలో బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం నిర్వహించడం వెనుక లక్ష్యాలు ఏమైనా జరుగుతున్నాయి. బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సును భారత మండపంలో ఏర్పాటు చేశారు. భారత మండపాన్ని ఢిల్లీలోని చరిత్రాత్మకమైన ప్రగతి మైదాన్‌లో నిర్మించారు. ఈ […]

బ్రిక్స్ సదస్సు: బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం ఢిల్లీలో జరుగుతోంది. ప్రపంచ దేశాల అధినేతలు వచ్చిన నేపథ్యంలో ఈ స్థాయిలో సమావేశం నిర్వహించడం భారత దేశ దర్శనికతకు నిదర్శనంగా నిలిచింది. భారతదేశం ఈ స్థాయిలో బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం నిర్వహించడం వెనుక లక్ష్యాలు ఏమైనా జరుగుతున్నాయి.

బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సును భారత మండపంలో ఏర్పాటు చేశారు. భారత మండపాన్ని ఢిల్లీలోని చరిత్రాత్మకమైన ప్రగతి మైదాన్‌లో నిర్మించారు. ఈ మండపాన్ని 2023లో పూర్తి చేశారు. ఈ మండపం ప్రారంభమైన కొద్ది రోజులకే జి20 శిఖరాగ్ర సదస్సు జరిగింది. ఆసదస్సు విజయవంతమైంది. ఈ వేదికలో అంతర్జాతీయ సమావేశాలు నిర్వహించడంతో.. ఒక్కసారిగా దీని గురించి చర్చ మొదలైంది. పైగా భారత మండపానికి దగ్గరలో ప్రభుత్వ శాఖలకు సంబంధించిన కార్యాలయాలు.. దౌత్య కేంద్రాలు ఉన్నాయి. అందువల్లే ఇక్కడ వరుసగా అంతర్జాతీయ సభలు, సమావేశాలు జరిగాయి.

7000 మంది కూర్చోవచ్చు

భారత మండపంలో 7000 మంది ఒకేసారి కూర్చునే అవకాశం ఉంటుంది. ఇక్కడ ప్లీనరీ హాల్ ను అత్యంత విశాలంగా నిర్మించారు. ప్రపంచ సదస్సులకు అనుకూలంగా ఇక్కడ డిజిటల్ సాంకేతికతను ఏర్పాటు చేశారు. ప్రపంచ దేశాల అధినేతలు తమ మాతృ భాషలలో ప్రసంగాలు చేస్తున్నప్పుడు ఏకకాలంలో అనువాదం చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ అతిపెద్దదైన ఎల్ఈడి డిస్ప్లే ఉంటుంది. అత్యాధునిక ప్రసార సౌకర్యాలు ప్రపంచ దేశాల అధినేతలకు అనుకూలంగా ఉంటాయి.

ఇక్కడ యాంపి థియేటర్ లో ఒకేసారి మూడు వేలమంది ప్రేక్షకులు కూర్చోవచ్చు. అలక్ష చదరపు మీటర్లకు పైగా విస్తీర్ణంలో ఆత్యాధునికమైన ఎగ్జిబిషన్ హాల్స్ నిర్మించారు. ఇంటర్నేషనల్ ఎక్స్ పో.. కల్చరల్ ఈవెంట్స్ ఒకేసారి ఇక్కడ నిర్వహించవచ్చు. ఈ మండపంలో యాంటి డ్రోన్ సాంకేతికత ఉంటుంది. వివిఐపీల రాకపోకలకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. 5500 వాహనాలు పార్కులో అత్యంత పెద్దదైన భూగర్భ పార్కింగ్దుపాయం ఇందులో ఉంది. దీనితో ట్రాఫిక్ ఒత్తిడి పూర్తిగా తగ్గే అవకాశం ఉంటుంది.

ఈ భవన నిర్మాణంలో అడుగడుగునా భారతీయ సంస్కృతి ప్రతిబింబిస్తుంది. ఆధునిక ఇంజనీరింగ్ కలయిక కూడా అద్భుతంగా ఉంటుంది. వాస్తవానికి ఈ భవనాన్ని కేవలం ఇటుకలు.. సిమెంట్.. ఇసుక.. ఇనుముతో మాత్రమే కాకుండా.. భారతీయ సంస్కృతిని ప్రతిబింబించే విధంగా నిర్మించామని.. ఈ భవన నిర్మాత శుక్ల ప్రస్తావనకు వచ్చారు.

You may also like

Leave a Comment

Notifications

5
Get instant updates as soon as articles are posted.
సోనియా ఆత్మకథ.. ఎందుకు ఈ వివాదం.. ఇంతకీ పుస్తకం - RMK NEWS

సోనియా గాంధీ ఆత్మకథ: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు.. ఒకప్పటి యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ తన…

1 hour ago
Rise Survey : సంచలన సర్వే : ఏపీలో కూటమి vs వైసీపీ - RMK NEWS

Rise Survey Praveen Pullata : ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నగర మోగేందుకు రంగం సిద్ధమవుతోంది. ఒకవైపు…

1 hour ago
BRICS summit: ఒకప్పుడు ప్రగతి మైదానం.. ఇప్పుడు భారత్ మండ -RMK NEWS

BRICS summit: బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం ఢిల్లీలో జరుగుతోంది. ప్రపంచ దేశాల అధినేతలు వచ్చిన నేపథ్యంలో ఈ స్థాయిలో…

1 hour ago
Hyderabad Biryani : ప్రపంచ వ్యాప్తంగా హైదరాబాద్ బిర్యానీనే - RMK NEWS

హైదరాబాద్ బిర్యానీ : భోజన ప్రియులు అత్యంత ఇష్టంగా తినే వంటకాల్లో బిర్యానీకి ప్రత్యేక స్థానం ఉంటుంది. ఇది…

2 hours ago
Middle East Conflict : సౌదీ-పాక్ డ్రామా: "మింగ మెతుకు లేదు.. -RMK NEWS

మిడిల్ ఈస్ట్ కాన్ఫ్లిక్ట్ మిడిల్ ఈస్ట్‌లో మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు పరాకాష్టకు చేరాయి.…

2 hours ago