85
మరోసారి బోధన్ బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ గంగారాం వివాదంలో చిక్కుకున్నారు. గతంలో లాడ్జిలో ఓ అమ్మాయితో రెడ్ హ్యాండెడ్‌గా దొరికి కౌన్సిలర్ గంగారాం వివాదాస్పదమయ్యారు. శనివారం బోధన్‌లో జరిగిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో గంగారాం మాట్లాడిన తీరుకు తోటి కౌన్సిలర్లు బయటికి పంపారు. తప్పుడు వ్యక్తులు కౌన్సిల్ సమావేశంలో ఉండవద్దని అన్నారు. తనను బయటకు పంపే హక్కు ఎవరికీ లేదంటూ కౌన్సిలర్లతో గంగారం గొడవకు దిగారు. దీంతో ఆయన తీరు మరోసారి వివాదాస్పదమైంది.
Get real time update about this post category directly on your device, subscribe now.