తానా ఇమ్మిగ్రేషన్ సెమినార్ : అమెరికాలోని తెలుగు వారికి ఇమ్మిగ్రేషన్‌కు సంబంధించిన పూర్తిస్థాయి అవగాహన కల్పించేందుకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) శ్రీకారం చుట్టింది. ‘ఇమ్మిగ్రేషన్ 360°’ (ఇమ్మిగ్రేషన్ 360°) పేరుతో ఒక ప్రత్యేక అవగాహన సదస్సును తానా నిర్వహించనుంది. …
అంతర్ జాతీయ