Home అంతర్ జాతీయBRICS summit : బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సుతో భారత్ కు ఏంటి -RMK NEWS

BRICS summit : బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సుతో భారత్ కు ఏంటి -RMK NEWS

by RMK NEWS
0 comments
Oktelugu Epaper

BRICS summit : 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు న్యూఢిల్లీలోని భారత మండపంలో జరగనుంది. సెప్టెంబర్ 12 నుంచి 13 తేదీల వరకు ఈ సదస్సు జరుగుతుంది. ఈసారి సదస్సుకు భారతదేశం ఆతిథ్యం ఇస్తోంది. దేశంలోని ప్రగతి మైదానంలో భారత మండపంలో ఉన్నారు. బ్రిక్స్ సదస్సుకు చైనా అధినేత షీ జిన్ పింగ్, రష్యా అధ్యక్షుడు పుతిన్, ఇరాన్ అధ్యక్షుడు మసూద్, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్, ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతో వంటి వారు హాజరు కాబోతున్నారు. చైనా […]

బ్రిక్స్ సదస్సు: 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు న్యూఢిల్లీలోని భారత మండపంలో జరగనుంది. సెప్టెంబర్ 12 నుంచి 13 తేదీల వరకు ఈ సదస్సు జరుగుతుంది. ఈసారి సదస్సుకు భారతదేశం ఆతిథ్యం ఇస్తోంది. దేశంలోని ప్రగతి మైదానంలో భారత మండపంలో ఉన్నారు.

బ్రిక్స్ సదస్సుకు చైనా అధినేత షీ జిన్ పింగ్, రష్యా అధ్యక్షుడు పుతిన్, ఇరాన్ అధ్యక్షుడు మసూద్, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్, ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతో వంటి వారు హాజరు కాబోతున్నారు. చైనా అధ్యక్షుడు దాదాపు ఏడు సంవత్సరాలు తర్వాత భారత దేశంలో అడుగు పెడుతున్నారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఉద్రిక్తత.. వాణిజ్య యుద్ధాలు కొనసాగుతున్నాయి. రష్యా, ఉక్రెయిన్ మధ్య ఘర్షణ కొనసాగుతోంది. పశ్చిమసియాలో సంక్షోభం ఉంది. అమెరికా ప్రపంచ దేశాల మీద సుంకాలు విధిస్తోంది. అన్నీ కూడా తీవ్రమైన ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నది ఈ రెండు రోజులపాటు బ్రిక్స్ సదస్సు ప్రాధాన్యత సంతరించుకుంది.

బ్రిక్స్ కూటమిలో 2024లో ఈజిప్ట్.. ఇరాన్.. ఇథియోపియా.. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్.. సౌదీ అరేబియా సభ్య దేశాలుగా చేరాయి. 2025లో ఇండోనేషియా కూడా ఇందులో చేరింది. బెలారస్.. బొలివియా.. కజకిస్తాన్.. మలేషియా.. క్యూబా.. థాయిలాండ్.. నైజీరియా.. వియత్నాం.. ఉగాండా.. ఉజ్బెకిస్తాన్ జాతీయ భాగస్వామ్య దేశాలుగా చేరాయి. ప్రపంచంలో దాదాపు 49.5 జనాభా ఉంది.. ప్రపంచ జిడిపిలో 40%.. ప్రపంచ వాణిజ్యంలో సుమారు 26 సంవత్సరాలకు పైగా బ్రిక్స్ దేశాలు ఎక్కువగా ఉన్నాయి. దాదాపు 11 దేశాల ఆర్థిక వ్యవస్థలతో ఈ కూటమి అత్యంత బలంగా ఉంది..

మన దేశం బ్రిక్స్ కూటమిలో స్థాపించబడింది. 2012.. 2016.. 2021లో కూటమికి నాయకత్వం వహించింది. ఇప్పుడు నాలుగోసారి సారద్య బాధ్యతలను స్వీకరిస్తోంది. బహుపాక్షిక వాదాన్ని బలోపేతం చేయడం.. సమ్మిళ ప్రపంచ పాలన అనే అంశాల ఆధారంగా ఈసారి బ్రిక్స్ సదస్సు మొదలవుతుంది.

భారతదేశానికి ప్రయోజనాలు ఏంటి

  • బ్రిక్స్ సదస్సు ద్వారా భారతదేశానికి న్యూ డెవలప్‌మెంట్ బ్యాంకు ద్వారా నిధులు అందబోతున్నాయి. ఈ నిధుల ద్వారా సౌకర్యాలను అభివృద్ధి చేస్తారు. రోడ్లను.. మెట్రో రైళ్లను.. పర్యావరణహితమైన ప్రాజెక్టులను నిర్మిస్తారు. దీనికోసం రుణాలు కూడా ఉంటాయి.సభ్య దేశాల మధ్య పరస్పరం వాణిజ్యం సులభతరం అవుతుంది. అంతర్జాతీయ మార్కెట్లలో భారతదేశ వస్తువులకు డిమాండ్ ఏర్పడుతుంది..
  • అభివృద్ధి చెందుతున్న దేశాలు.. పేద దేశాల అంతర్జాతీయ వేదికల మీద భారతదేశానికి వినిపించడానికి ఇది ఒక గొప్ప అవకాశాలు లాగా ఉంటుంది. అమెరికా.. ఐరోపా వంటి దేశాల ఆర్థిక వ్యవస్థల మీద ఆధారపడకుండానే.. ప్రపంచ దేశాలలో భారత్ తన ప్రాధాన్యతను పెంచుకోవడానికి ఆస్కారం ఏర్పడుతుంది.
  • భారత్, చైనా మధ్య సరిహద్దు వివాదం.. ఈ సమావేశం ద్వారా రెండు దేశాలకు సంబంధించిన నాయకులు నేరుగా మాట్లాడుకుని.. ఉద్రిక్తతలను తగ్గించే అవకాశం ఏర్పడుతుంది.
  • అంతర్జాతీయంగా ఇబ్బందికరమైన వాతావరణం రష్యా నుంచి భారత్ తక్కువ ధరకు ముడి చమురు.. ఇతర రక్షణ పరికరాలను దిగుమతి చేసుకున్న నివేదిక ఎంతగానో తోడ్పడుతుంది.
  • ఐక్యరాజ్య సమితిలో భద్రతా మండలి, ప్రపంచ బ్యాంకు వంటి గ్లోబల్ సంస్థలతో భారతదేశానికి సభ్యత్వం లేదా బ్రిక్స్ డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది.
  • దేశాల మధ్య పరస్పర సమాచార మార్పిడి వల్ల కూటమిని రూపుమాపడానికి ఆస్కారం ఏర్పడుతుంది. సైబర్ భద్రతను మరింత పటిష్టం చేయడానికి అవకాశం లభిస్తుంది.
  • అంతర్జాతీయంగా వ్యాపార అమెరికన్ డాలర్ ఆధారంగానే సాగుతూ ఉంటుంది. అయితే అమెరికన్ డాలర్ మీద ఆధారపడే వ్యవహారాన్ని తగ్గించి.. ఇండియన్ కరెన్సీ లేదా ఇతర కరెన్సీలలో చెల్లింపులు జరిపే విధంగా బ్రిక్స్ కూటమి అడుగులు వేసే అవకాశం ఉంది.

You may also like

Leave a Comment

Notifications

5
Get instant updates as soon as articles are posted.
BRICS summit : బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సుతో భారత్ కు ఏంటి -RMK NEWS

BRICS summit : 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు న్యూఢిల్లీలోని భారత మండపంలో జరగనుంది. సెప్టెంబర్ 12 నుంచి…

1 hour ago
Shabad Rangareddy Incident: ఏడు ఇటుకలు.. ఆరుగురిని లేపేసాడు.. షాబాద్ ఉన్మాది తర్వాత టార్గెట్ ఎవరు...

Shabad Rangareddy Incident: తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లాలో షాబాద్ ప్రాంతంలో ఓ ఉన్మాది ఆరుగురుని చంపేశాడు. తన…

1 hour ago
Ganesh Laddu Auction: కోట్లు పెట్టి గణపతి లడ్డూ కొంటారు - RMK NEWS

గణేష్ లడ్డూ వేలం: రాజేంద్రనగర్ ప్రాంతంలోని కీర్తి రిచ్ మాండ్ విల్లాస్ ప్రాంతంలో ఏర్పాటు చేసే గణపతికి విశేషమైన…

1 hour ago
అమ్మాయిల అంటే పిచ్చి.. సొంత కొడుకు ఉంగరం మింగిన -

దైవాలగూడ రాజ్ కుమార్: రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దైవాలగూడ ప్రాంతంలో ఆరుగురుని హత్య చేసిన రాజ్ కుమార్…

1 hour ago
Hargila Bird : ఒక పక్షి కోసం మహిళ చేసిన పనికి మోడీ ఫిదా - RMK NEWS

Hargila Bird Conservation : కాలుష్యం పెరిగిపోతుంది. అడవులు తగ్గిపోతున్నాయి. అభివృద్ధి వేటుకు పచ్చటి చెట్లు నేల కూలిపోతున్నాయి.…

1 hour ago