బొత్స సత్యనారాయణ : విజయనగరం జిల్లా వైసీపీ రాజకీయాల్లో చోటుచేసుకుంటున్న పరిణామాలు ఇప్పుడు ఆసక్తికర చర్చకు దారితీస్తున్నాయి. ముఖ్యంగా సీనియర్ నేత, శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ వరుస సమావేశాల్లో భావోద్వేగానికి లోనవుతున్న తీరు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. …
Tag: