Home అంతర్ జాతీయBRICS సమ్మిట్: ఈ ఒక్క ఫొటోతో ప్రపంచానికి షాకిచ్చిన మోడీ.. -RMK NEWS

BRICS సమ్మిట్: ఈ ఒక్క ఫొటోతో ప్రపంచానికి షాకిచ్చిన మోడీ.. -RMK NEWS

by RMK NEWS
0 comments
Oktelugu Epaper

బ్రిక్స్ సదస్సు: అమెరికాకు షాక్.. యూరప్ కంట్రీలకు షాక్. పాకిస్తాన్ నుంచి మొదలు పెడితే మనకు వ్యతిరేకంగా ఉన్న ప్రతి దేశం కుళ్ళుకునిచస్తుంది. తట్టుకోలేక గుండెలు బాదుకుంటుంది. ఇదంతా చేసింది నరేంద్ర మోడీ. ఢిల్లీలోని భారత మండపం వేదికగా జరుగుతున్న బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశానికి నరేంద్ర మోడీ నాయకత్వం వహించారు. ఈ సమావేశానికి చైనా అధ్యక్షుడు షి జిన్ పింగ్, రష్యా అధ్యక్షుడు పుతిన్.. ఇంకా చాలామంది ప్రభావం. బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు జరుగుతున్న నేపథ్యంలో ప్రపంచం […]

బ్రిక్స్ సదస్సు: అమెరికాకు షాక్.. యూరప్ కంట్రీలకు షాక్. పాకిస్తాన్ నుంచి మొదలు పెడితే మనకు వ్యతిరేకంగా ఉన్న ప్రతి దేశం కుళ్ళుకుని చస్తుంది. తట్టుకోలేక గుండెలు బాదుకుంటుంది. ఇదంతా చేసింది నరేంద్ర మోడీ.

ఢిల్లీలోని భారత మండపం వేదికగా జరుగుతున్న బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశానికి నరేంద్ర మోడీ నాయకత్వం వహించారు. ఈ సమావేశానికి చైనా అధ్యక్షుడు షి జిన్ పింగ్, రష్యా అధ్యక్షుడు పుతిన్.. ఇంకా చాలామంది ప్రభావం. బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు జరుగుతున్న నేపథ్యంలో ప్రపంచ మీడియా మొత్తం ఢిల్లీ నగరం మీదనే దృష్టి పెట్టింది. ముఖ్యంగా అమెరికన్ మీడియా.. ఈ సమావేశం మీద నెగిటివ్ వార్తలను ప్రసారం చేయడం మొదలుపెడుతోంది. ఇండియా.. చైనా మధ్య సయోధ్య కుదరదని.. రష్యా అంత ఈజీగా ఇండియాను నమ్మదని ఇంకా అనేక రకాలుగా వెస్ట్రన్ మీడియా వక్రీకరణలకు గురైంది.

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నుంచి మొదలు పెడితే.. పాకిస్థాన్ వరకు నరేంద్ర మోడీ అందరికీ ఏకకాలంలో షాక్ ఇచ్చారు. ఒకే ఒక ఫోటో ద్వారా వాళ్లందరి నోర్లు మూయించారు. బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు తొలి రోజే నరేంద్ర మోడీ అద్భుతాన్ని ఆవిష్కరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. రష్యా, చైనా అధ్యక్షులు పుతిన్, జిన్ పింగ్ చేతులు కలిపి నవ్వులు చిందించారు. ఈ ఫోటోను సోషల్ మీడియాలో నరేంద్ర మోడీ షేర్ చేశారు. ఒక ఫోటో ద్వారా అమెరికా నుంచి మొదలుపెడితే వెస్ట్రన్ దేశాల వరకు గట్టి స్టేట్మెంట్ ఇచ్చారు నరేంద్ర మోడీ. ఇది సమ్మిట్ మొత్తానికే హైలెట్. కాగా జిన్ పింగ్ నవ్వడం ఇదే తొలిసారి అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

డాలర్ పెత్తనానికి చెక్ పెట్టడం.. అన్ని దేశాల కరెన్సీలలో వ్యాపారాలు సాగించడం.. వ్యూహాత్మక వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోవడం.. ముఖ్యంగా ఎగుమతులు.. దిగుమతుల విషయంలో పకడ్బందీగా వ్యవహరించడం వంటి నిర్ణయాలను ఈ సదస్సులో తీసుకోబోతున్నారు. డాలర్ పెత్తనానికి చెక్ పెట్టాలని ప్రయత్నిస్తున్న నేపథ్యంలో.. అమెరికా ఈ సదస్సు మీద కుళ్లు కొనిచుతోంది. అయినా నరేంద్ర మోడీ వెనకడుగు వేయడం లేదు. పైగా ఈ సదస్సును అత్యంత గొప్పగా చేస్తారు. అందువల్లే ఢిల్లీలో జరుగుతున్న ఈ సదస్సుకు సంబంధించిన వార్తల విషయంలో గ్లోబల్ మీడియా విపరీతమైన ఆసక్తిని చూపుతోంది. రెండో రోజు సమావేశంలో మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.

You may also like

Leave a Comment

Notifications

5
Get instant updates as soon as articles are posted.
BRICS summit : బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సుతో భారత్ కు ఏంటి -RMK NEWS

BRICS summit : 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు న్యూఢిల్లీలోని భారత మండపంలో జరగనుంది. సెప్టెంబర్ 12 నుంచి…

1 hour ago
Shabad Rangareddy Incident: ఏడు ఇటుకలు.. ఆరుగురిని లేపేసాడు.. షాబాద్ ఉన్మాది తర్వాత టార్గెట్ ఎవరు...

Shabad Rangareddy Incident: తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లాలో షాబాద్ ప్రాంతంలో ఓ ఉన్మాది ఆరుగురుని చంపేశాడు. తన…

2 hours ago
Ganesh Laddu Auction: కోట్లు పెట్టి గణపతి లడ్డూ కొంటారు - RMK NEWS

గణేష్ లడ్డూ వేలం: రాజేంద్రనగర్ ప్రాంతంలోని కీర్తి రిచ్ మాండ్ విల్లాస్ ప్రాంతంలో ఏర్పాటు చేసే గణపతికి విశేషమైన…

2 hours ago
అమ్మాయిల అంటే పిచ్చి.. సొంత కొడుకు ఉంగరం మింగిన -

దైవాలగూడ రాజ్ కుమార్: రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దైవాలగూడ ప్రాంతంలో ఆరుగురుని హత్య చేసిన రాజ్ కుమార్…

2 hours ago
Hargila Bird : ఒక పక్షి కోసం మహిళ చేసిన పనికి మోడీ ఫిదా - RMK NEWS

Hargila Bird Conservation : కాలుష్యం పెరిగిపోతుంది. అడవులు తగ్గిపోతున్నాయి. అభివృద్ధి వేటుకు పచ్చటి చెట్లు నేల కూలిపోతున్నాయి.…

2 hours ago