Home ఆంధ్రప్రదేశ్మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్: స్థానిక ఎన్నికల్లో – RMK NEWS

మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్: స్థానిక ఎన్నికల్లో – RMK NEWS

by RMK NEWS
0 comments
Oktelugu Epaper

మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రం మొత్తం మంగళగిరి మీద ఉంది. ఇప్పటికే రిజర్వేషన్ల అంశం తేలింది. బీసీలకు సింహభాగం సీట్లను కూటమి కేటాయించబోతోంది. ఒకరకంగా ఇది ఏపీ రాజకీయాలలో సంచలన పరిణామం.. మెజారిటీకి మించిన సీట్లు గెలుచుకుంటామని కూటమినేతలు రెట్టించిన ఆత్మవిశ్వాసంతో కనిపిస్తున్నారు.

ఏపీలో మొత్తం 17 మున్సిపల్ కార్పొరేషన్లు ఉన్నాయి. ఇందులో మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్ లో ఈసారి ఎస్టీ రిజర్వేషన్ అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. 2011 జనాభా లెక్కలు.. గత ఎన్నికల్లో అమలైన రిజర్వేషన్లు.. రొటేషన్ విధానం ఇప్పుడు మళ్లీ స్థానిక రాజకీయాలలో ఆసక్తికరమైన చర్చకు దారితీస్తోంది.

రాష్ట్రంలో ఉన్న 17 మున్సిపల్ కార్పొరేషన్లలో ఎస్టి జనాభాను నియంత్రిస్తే నెల్లూరు మొదటి స్థానంలో ఉంది. మంగళగిరిపల్లి రెండవ స్థానంలో ఉన్నట్టు కార్పొరేషన్ తాడే – త్వరలో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో మంగళ తాడేపల్లి కుటీ రిజర్వేషన్ దక్కుతుందని తెలుస్తోంది.

2011 జనాభా లెక్కల ప్రకారం నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మొత్తం 5,91,628 మంది ఓటర్లు ఉన్నారు. వారిలో 27, 726 మంది ఎస్టీ వర్గానికి చెందిన వారు ఉన్నట్లు చెబుతున్నారు. ఇక ఈ లెక్కల ప్రకారం ఎస్టీ జనాభా బాట 4.69 శాతంగా ఉంది. రాష్ట్రంలో మున్సిపల్ కార్పొరేషన్ లో అత్యధిక జనాభా శాతం నెల్లూరులో ఉంది. ఈ నేపథ్యంలో 2021 ఎన్నికల్లో మేయర్ పదవిని నాడు ఎస్టిలకు కేటాయించారు.

మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ పరిధి 2,53,831 ఓటర్లు ఉన్నట్టు. వీరిలో 8,577 మంది ఎస్టీ సామాజిక వర్గానికి చెందినవారు ఉన్నారు. వీరి జనాభా వాటా 3.38%. ఈ ఘనంగా రాష్ట్రంలోని 17 మున్సిపల్ కార్పొరేషన్ లో మంగళగిరి తాడేపల్లి రెండవ స్థానంలో ఉంది. నెల్లూరు తర్వాత అత్యధిక జనాభా శాతం ఉన్న కార్పొరేషన్ గా మంగళగిరి తాడేపల్లి నిలవడం.. గతంలో నెల్లూరుకు ఎస్టీ రిజర్వేషన్ కేటాయించడం వంటి అంశాలు ఈసారి రిజర్వేషన్లపై చర్చకు కారణమవుతున్నాయి.

స్థానికులకు సంబంధించిన రిజర్వేషన్ల కేటాయింపులో జనాభా సంస్థతో పాటు వర్తించే చట్టాలు.. ప్రభుత్వ మార్గదర్శకాలు.. గత రిజర్వేషన్లు.. రొటేషన్ నిబంధనలు కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో 2011 జనాభా లెక్కలు ప్రాతిపదికగా తీసుకొని రిజర్వేషన్లను కర్ర ప్రక్రియలో మంగళగిరి తాడేపల్లికి ఎస్టీ రిజర్వేషన్ దక్కే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఎస్టీ జనాభా శాతంలో రెండో స్థానంలో.. ఒకటే రిజర్వేషన్ ఖరారు చేయదు. వర్తించే రిజర్వేషన్ నిబంధనలు.. రొటేషన్ ప్రక్రియ.. గతంలో కేటాయింపులు.. అధికారిక రిజర్వేషన్ జాబితాను పరిశీలించిన తర్వాత తుది నిర్ణయంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ లో మేయర్ పదవి ఎస్టిలకు రిజర్వ్ అయితే.. ఆ వర్గానికి చెందిన ఆశాభూములకు రాజకీయంగా మంచి అవకాశం లభిస్తుంది. ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థుల ఎంపిక, స్థానిక సమీకరణలు.. ఎన్నికల వ్యూహాలపై కూడా ఈ నిర్ణయం ప్రభావం చూపే అవకాశం ఉంది. మతంగా 2011 జనాభా లెక్కల్లో ఎస్టీ జనాభా వాటా పరంగా నెల్లూరు తర్వాత స్థానంలో ఉన్న తాడేపల్లి కార్పొరేషన్ పై ఇప్పుడు అందరూ దృష్టి సారించారు. అయితే 2022 ఎన్నికల్లో మేయర్ పదవికి ఎస్టీ రిజర్వేషన్ ఖరారు అయిందా.. లేదా అనేది అధికారిక ప్రకటన ద్వారా తెలిసే అవకాశం ఉంది.

You may also like

Leave a Comment

Notifications

5
Get instant updates as soon as articles are posted.
Godavari Cauvery River Linking: గోదావరి, కావేరి కలిసిపోతున్నాయి.. - RMK NEWS

Godavari Cauvery River Linking: మన దేశంలో విస్తారంగా ప్రవహించే నదులలో గోదావరి, కావేరి ముందు వరుసలో ఉంటాయి.…

1 day ago
YS Bhaskar Reddy: వివేకా హత్య కేసులో మనీ ట్రైల్.. -

వైఎస్ భాస్కర్ రెడ్డి: వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇప్పటికే సిబిఐ…

1 day ago
టీడీపీ: వైసిపి అపహస్యం.. నిండా మోసం.. కూటమి బీసీలకు ధైర్యం ఇచ్చింది.. - RMK NEWS

టీడీపీ: సమాజంలో సగభాగంగా ఉన్నారు. సమాజాన్ని నడిపిస్తున్నారు. అటువంటి వారికోసం ఎంతో చేయాలి. కానీ నాడు వైసిపి ఏం…

1 day ago
YS Vivekananda Reddy Case: వైయస్ వివేకానంద రెడ్డి కేసు - RMK NEWS

YS Vivekananda Reddy Case: ఏపీ రాజకీయాలలో అప్పట్లో సంచలనానికి కారణమైంది వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు.…

1 day ago
Megastar Chiranjeevi: జగన్ మోసాన్ని బయటపెట్టిన చిరంజీవి.. - RMK NEWS

Megastar Chiranjeevi: ఒక ప్రాంత అభివృద్ధిని అక్కడి రోడ్లు సూచిస్తున్నాయి. రోడ్లు బాగుంటేనే మౌలిక వసతులు అభివృద్ధి చెందుతాయి.…

1 day ago