Home అంతర్ జాతీయAustralia Black Magic Incident: ఇండియా అయిపోయింది.. ఇక ఆస్ట్రేలియాలో దిష్టి తీశారు.. క్షుద్ర పూజలు చేశారు.. మీరు మారరా.. -RMK NEWS

Australia Black Magic Incident: ఇండియా అయిపోయింది.. ఇక ఆస్ట్రేలియాలో దిష్టి తీశారు.. క్షుద్ర పూజలు చేశారు.. మీరు మారరా.. -RMK NEWS

by RMK NEWS
0 comments
Oktelugu Epaper

Australia Black Magic Incident: మన ఇండియాలో సంప్రదాయాలు చాలా విచిత్రంగా ఉంటాయి. ప్రాంతాన్ని బట్టి సంస్కృతులు మారుతూ ఉంటాయి. కొంతమంది దీన్ని చాదస్తం అని కొట్టిపారిస్తూ ఉంటారు. మూర్ఖత్వం అంటూ ఎగతాళి చేస్తారు. కానీ ఎవరి నమ్మకాలు వారివి. భారతీయులు తమ సొంత ప్రాంతంలో ఉన్నప్పుడు రకరకాల ఆచారాలు పాటిస్తుంటారు. విభిన్న సంస్కృతులను అవలంబిస్తుంటారు. అందులో రకరకాల నేపథ్యాలు ఉంటాయి. కొందరు ఉన్నత స్థాయికి ఎదిగితే.. చుట్టుపక్కల వారు దిష్టి పెట్టకూడదని.. నిమ్మకాయలు మంత్రించి […]

Australia Black Magic Incident: మన ఇండియాలో సంప్రదాయాలు చాలా విచిత్రంగా ఉంటాయి. ప్రాంతాన్ని బట్టి సంస్కృతులు మారుతూ ఉంటాయి. కొంతమంది దీన్ని చాదస్తం అని కొట్టిపారిస్తూ ఉంటారు. మూర్ఖత్వం అంటూ ఎగతాళి చేస్తారు. కానీ ఎవరి నమ్మకాలు వారివి.

భారతీయులు తమ సొంత ప్రాంతంలో ఉన్నప్పుడు రకరకాల ఆచారాలు పాటిస్తుంటారు. విభిన్న సంస్కృతులను అవలంబిస్తుంటారు. అందులో రకరకాల నేపథ్యాలు ఉంటాయి. కొందరు ఉన్నత స్థాయికి ఎదిగితే.. చుట్టుపక్కల వారు దిష్టి పెట్టకూడదని.. నిమ్మకాయలు మంత్రించి బయటపడేస్తుంటారు. గుమ్మడికాయలు కొడుతుంటారు. కుంకుమ కలిపిన నీళ్లను మీద చల్లుకుంటారు. ఇంకా కొందరైతే రకరకాల ప్రక్రియలు చేపడుతుంటారు.

భారతదేశంలో మీరు ఎక్కడికి వెళ్లినా సరే.. కొత్త కొత్త వాహనాలకు నిమ్మకాయలు కట్టి. వాటికి దిష్టి గింజలు కూడా ఉంటాయి. చివరికి ఆగర్భ శ్రీమంతులు కూడా తమ వాహనాలకు దసరా రోజున పూజలు జరుపుతారు. గుమ్మడికాయలు కొట్టిస్తుంటారు. కొత్త వాహనాలకు ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో పూజలు జరిపిస్తూ ఉంటారు. కానీ విదేశాలలో అలా ఉండదు. ఎందుకంటే వాళ్లకు ఇటువంటి నేపథ్యాలు ఉండవు. వాళ్లు నమ్మే మతం ప్రకారం.. బ్లాక్ మ్యాజిక్ వంటి అంశాలు ఉంటాయి. కానీ మన భారతీయులు అలా కాదు కదా.. ఎక్కడికి వెళ్లినా సరే.. ఏ దేశంలో స్థిరపడినా సరే తమ గుర్తింపును ప్రదర్శిస్తూనే ఉంటారు.

ఆస్ట్రేలియాలో ఒక విచిత్రమైన సంఘటన జరిగిన దృశ్యాలు స్థానికంగా ఉన్న సిసి టీవీలలో రికార్డు అయ్యాయి. ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ శివారులోని టామ్ నెట్ ప్రాంతంలో నోస్లీ అవెన్యూ అనే ఒక ఏరియా ఉంది. గత ఏడాది 29న ఒక జంట ఈ ప్రాంతంలోని నడిరోడ్డు మధ్య నడుచుకుంటూ వెళ్ళింది. నడిరోడ్డు మీద ఒక దీపాన్ని వదిలి వెళ్లారు. ఈ దృశ్యాలను స్థానికుడు గుర్జిత్ చూశాడు. ఆ ఫుటేజ్ కలిగి ఒక టీవీకి అందించాడు. ఆ టీవీ ఈ దృశ్యాలను టెలికాస్ట్ చేసింది. దీంతో ఒక్కసారిగా ఆందోళన. ” ఆ జంట చేస్తున్న పని చూస్తే ఆందోళన కలిగించింది. చేతులతో దీపాన్ని పట్టుకొని వారు ఎక్కడికి వెళ్తున్నారు అర్థం కావడం లేదు. నడిరోడ్డు మీద ఎందుకు ఉంచారో అంతు పట్టలేదు.

You may also like

Leave a Comment

Notifications

5
Get instant updates as soon as articles are posted.
Nara Lokesh : మంగళగిరిలో నారా లోకేష్ ప్రజాదర్బార్ - RMK NEWS

Nara Lokesh : మంగళగిరిలోని టీడీపీ కేంద్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రజాదర్బార్ జరిగింది.…

2 hours ago
YS Sunitha Reddy: డాక్టర్ సునీత రెడ్డి.. పులివెందుల ప్రహ్లాద.. - RMK NEWS

YS Sunitha Reddy: కన్న తండ్రి కళ్ళముందే రక్తపు మడుగులో.. అప్పటిదాకా మాట్లాడి.. కుశల ప్రశ్నలు అడిగిన ఆయన…

2 hours ago
Sleep divorce trend : భార్యాభర్తల మధ్య ఎందుకు ఈ ఆగడం.. భారత్ లో పెరుగుతున్న ప్రమాదకర ధోరణి! - RMK...

Sleep divorce trend : కలిసి ఉంటే కలదు సుఖం అంటారు. కలిసి ఉంటూనే విడిగా ఉండడాన్ని ఏమంటారు..…

2 hours ago
Durandhar 2 story inspiration : దురంధర్ మాదిరిగానే.. ఒక్కో ఉగ్రవాది ఒక్కో తీరుగా..గూస్ బంప్స్ తెప...

Durandhar 2 story inspiration : దురంధర్.. ఇది సినిమా కాదు..ప్రతీ భారతీయుడి రివేంజ్. కొంతమంది మినహా మిగతవారంతా…

2 hours ago
AP Panchayat Elections : పంచాయితీ ఎన్నికల వాయిదా - RMK NEWS

AP పంచాయతీ ఎన్నికలు : ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికలకు ముందే రాజకీయ వేడి రాజుకుంది. ఒకవైపు బీసీలకు 34…

2 hours ago