వెలిగొండ ప్రాజెక్ట్ : ఈ భూమి మీద పీల్చేగాలి తర్వాత అత్యంత ముఖ్యమైనది నీరు. ఈ భూభాగంలో సింహభాగం నీరు కనిపిస్తుంది. అందుచేత జాగ్రత్తగా వాడాలి. ఇతర వనరులను భవిష్యత్ తరాలకు కూడా ఉపయోగపడే విధంగా రక్షించుకోవాలి. నీరు లేకపోతే ఈ భూమి మీద జీవికి మనుగడ లేదు. అందువల్ల నీటి వనరుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. నీటిని వినియోగించుకునే విషయంలో కూడా ముందుచూపును ప్రదర్శించాలి. నీటి వనరులను ఇష్టానుసారంగా వాడితే.. […]
వెలిగొండ ప్రాజెక్ట్ : ఈ భూమి మీద పీల్చేగాలి తర్వాత అత్యంత ముఖ్యమైనది నీరు. ఈ భూభాగంలో సింహభాగం నీరు కనిపిస్తుంది. అందుచేత జాగ్రత్తగా వాడాలి. ఇతర వనరులను భవిష్యత్ తరాలకు కూడా ఉపయోగపడే విధంగా రక్షించుకోవాలి.
నీరు లేకపోతే ఈ భూమి మీద జీవికి మనుగడ లేదు. అందువల్ల నీటి వనరుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. నీటిని వినియోగించుకునే విషయంలో కూడా ముందుచూపును ప్రదర్శించాలి. నీటి వనరులను ఇష్టానుసారంగా వాడితే.. భూగర్భంలో ఉన్న జలాలను విపరీతంగా ఉపయోగిస్తే ఆ ప్రభావం భవిష్యత్ తరాల మీద తీవ్రంగా ఉంటుంది. అందువల్లే నీటి సంరక్షణ విషయంలో ముందు చూపుతో ఉండాలి. ఈ విషయంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు నూటికి నూరు కాదు.. అంతకుమించి మార్కులు వేయొచ్చు. ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నీటి వనరుల సంరక్షణలో ముందడుగు వేసింది చంద్రబాబు నాయుడే. గతంలో నీరు అనే ప్రక్రియ చేపట్టి.. చెరువులో పూడికతీతలు.. గొలుసుకట్టు చెరువుల్లో అభివృద్ధి పనులు చేపట్టారు.. వ్యవసాయానికి అనుసంధానం చేశారు.
ఇప్పుడు ఏపీ రాష్ట్రంలో కీలకమైన ప్రాజెక్టులను ఆయన పూర్తి చేస్తున్నారు. ఆ ఫలాలను ప్రజలకు అందిస్తున్నారు. దాదాపు 30 సంవత్సరాలపాటు కొనసాగుతూ వస్తున్న వెలిగొండ ప్రాజెక్టును పూర్తిచేసి.. ఉమ్మడి ప్రకాశం ప్రజలకు సాగునీరు.. తాగునీరు అందించారు చంద్రబాబు. ఈ ప్రాజెక్టును సోమవారం. అదే ప్రాంతంలో ఉన్న కొన్ని వానరాలు ఆ కాలువలో నీరు తాగాయి. ఈ వీడియో చంద్రబాబు తన సామాజిక మాధ్యమ ఖాతాలలో పోస్ట్ చేశారు. అంతేకాదు జలం జీవితం జీవితం అంటూ క్యాప్షన్ ఇచ్చారు. జనం లేకపోతే జీవం లేదని.. జీవం లేకపోతే జీవితమే లేదని చంద్రబాబు జీవిత సత్యాన్ని బోధించారు. ఈ వీడియో ద్వారా చంద్రబాబు ప్రజలకు తెలియజేసారు.
వెలిగొండ ప్రాజెక్టు పెట్టారు పూల సుబ్బయ్య పేరు. ఇక్కడ కూడా ఆయన రాజకీయాలను చూసుకోలేదు. కేవలం ప్రకాశం జిల్లా ప్రజలకు సాగు, అందించిన మంచి పేరు తనకు ఉంటే సరిపోతుందని భావించారు. అయితే ఈ ప్రాజెక్టును కేవలం పబ్లిక్ రిలేషన్ స్టంట్ కోసం కాకుండా.. ప్రజల కోసం.. ప్రజల ప్రయోజనాల కోసం చంద్రబాబు కోసం. ఈ ప్రాజెక్టు ద్వారా బ్రహ్మాండంగా కృష్ణానది నీరు ప్రవహిస్తోంది. పాలకుడు గట్టిగా ఉంటే ప్రజలకు భరోసా ఉంటుంది. అ భరోసా ఎన్ని తరాల అయినా సరే అలాగే నిలబడుతుంది. అచ్చం చంద్రబాబు లాగా..
జలం…జీవం – జీవితం!#VeligondaProject pic.twitter.com/jAycCad5nX
– ఎన్ చంద్రబాబు నాయుడు (@ncbn) సెప్టెంబర్ 1, 2026