జూనియర్ ఎన్టీఆర్: యమదొంగ సినిమాలో ఎంట్రీ సీన్ చూశారా.. అందులో జూనియర్ ఎన్టీఆర్ మ్యాజిక్ చేసే వ్యక్తి లాగా కనిపించాడు. వేదిక మీదికి పులిలాగా ఎంట్రీ ఇస్తాడు. అప్పట్లో ఈ సీన్ ఒక సెన్సేషన్. మళ్లీ దాన్ని ఇప్పుడు don’t trouble the trouble సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్‌లో జూనియర్ ఎన్టీఆర్ రిపీట్ చేశాడు. అంతేకాదు ప్రేక్షకులకు పూనకాలు తెప్పించాడు. ఇటీవల డ్రాగన్ టీజర్ విడుదలైంది. అందులో కూడా జూనియర్ ఎన్టీఆర్ ఇలా కనిపించలేదు. […]
జూనియర్ ఎన్టీఆర్: యమదొంగ సినిమాలో ఎంట్రీ సీన్ చూశారా.. అందులో జూనియర్ ఎన్టీఆర్ మ్యాజిక్ చేసే వ్యక్తి లాగా కనిపించాడు. వేదిక మీదికి పులిలాగా ఎంట్రీ ఇస్తాడు. అప్పట్లో ఈ సీన్ ఒక సెన్సేషన్. మళ్లీ దాన్ని ఇప్పుడు don’t trouble the trouble సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్‌లో జూనియర్ ఎన్టీఆర్ రిపీట్ చేశాడు. అంతేకాదు ప్రేక్షకులకు పూనకాలు తెప్పించాడు.
ఇటీవల డ్రాగన్ టీజర్ విడుదలైంది. అందులో కూడా జూనియర్ ఎన్టీఆర్ ఇలా కనిపించలేదు. Don’t trouble the trouble సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో మాత్రం జూనియర్ ఎన్టీఆర్ అందంగా కనిపించాడు. డ్రాగన్ లుక్ లో ఉన్న అతడు.. వేదిక మీదికి యమదొంగ సినిమాలో మాదిరిగా ఎంట్రీ ఇచ్చాడు. దీని వెనుక ఉంది కార్తికేయ. మండుతున్న అగ్ని గోళాల నుంచి పులి దూకే సీన్ ఎండ్ కాగానే.. జూనియర్ ఎన్టీఆర్ వేదిక మీదికి వచ్చారు. ఇప్పటికే వేదిక మీద ఉన్న సుమ.. బేబీ సారా ఆ సీన్ చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు.
వేదిక మీద.. రమా రాజమౌళి.. కీరవాణి.. వల్లి.. కాలభైరవ.. కార్తికేయ.. సింహ వంటి వారితో తనకున్న అనుబంధాన్ని జూనియర్ ఎన్టీఆర్ గుర్తు చేసుకున్నారు. ఇది తన కుటుంబం అని. చివర్లో అభిమానులు జాగ్రత్తగా ఇంటికి వెళ్లాలని.. మీకోసమే ఎదురుచూస్తే కుటుంబ సభ్యుల కోసం జాగ్రత్తగా వెళ్లాలని సూచించారు. అభిమానుల మీద తనకున్న ప్రేమను మరోసారి నిరూపించారు. అంతకుముందు రమా రాజమౌళి తన వెనుక కూర్చున్న నేపథ్యంలో.. సీటు దూకి ఆమె దగ్గరికి వెళ్లారు. ఆమెను ఆప్యాయంగా పలకరించారు. రమ కూడా అంతే స్థాయిలో జూనియర్ ఎన్టీఆర్ మీద ప్రేమను వ్యక్తం చేశారు. వీరిద్దరి మధ్య తల్లి కొడుకు లాంటి సంబంధం ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తూ ఉంటుంది. దానిని మరోసారి జూనియర్ ఎన్టీఆర్ నిజం చేసి చూపించారు.
ఇదే వేదిక ద్వారా డ్రాగన్ సినిమాకు సంబంధించిన అప్‌డేట్ జూనియర్ ఎన్టీఆర్ ఇచ్చారు. కాకపోతే దానికి ఇంకా సమయం ఉందని. అభిమానుల అంచనాలను డ్రాగన్ ఏమాత్రం తక్కువ చేయదని.. సినిమా అద్భుతంగా వస్తోంది అని జూనియర్ ఎన్టీఆర్. ఇక ఈ సినిమాకు సంబంధించి కూడా ఫహద్ గురించి కూడా జూనియర్ ఎన్టీఆర్ చెప్పారు. ఈ సినిమా మోస్ట్ ప్రామిసింగ్ గా వ్యాఖ్యానించిన జూనియర్ ఎన్టీఆర్.. కచ్చితంగా ఆడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అంతకుముందు జూనియర్ ఎన్టీఆర్ మీదఎస్ కార్తికేయ ఆధ్వర్యంలో నింగి నుంచి పూల వర్షం కురిపించారు. జూనియర్ ఎన్టీఆర్ మీద తనకున్న అభిమానాన్ని అనేకసార్లు నిరూపించుకున్న కార్తికేయను యంగ్ టైగర్ అభిమానులు సోషల్ మీడియాకు వ్యతిరేకంగా ఆకాశానికి ఎత్తుతున్నారు.. అభిమానమంటే ఇలా ఉండాలని అన్నారు. ఈ స్థాయిలో జూనియర్ మీద అభిమానం చూపిన కార్తికేయకు ధన్యవాదాలు తెలుపుతున్నారు.
డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ తెలుగు ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ గ్రాండ్ ఎంట్రీ #tollywood #ezcutmedia #ezcutentertainment pic.twitter.com/Ua2olvKnU8
— EZ కట్ ఎంటర్టైన్మెంట్ (@EZCutentertain) సెప్టెంబర్ 29, 2026
రాజమౌళి భార్య రమ గారితో ఎన్టీఆర్ బంధం ❤️@tarak9999 pic.twitter.com/65nW8CumF6
— : (@KamalHassan97) సెప్టెంబర్ 29, 2026