Home క్రీడలుప్రభాస్: ప్రభాస్ అభిమానులకు గుడ్ న్యూస్.. పెళ్లి భోజనాలకు – RMK NEWS

ప్రభాస్: ప్రభాస్ అభిమానులకు గుడ్ న్యూస్.. పెళ్లి భోజనాలకు – RMK NEWS

by RMK NEWS
0 comments
Oktelugu Epaper


ప్రభాస్: ప్రభాస్.. ఆజానుబాహుడు.. ఆరు అడుగుల ఎత్తు ఉంటే కథానాయకుడు.. బాహుబలి తర్వాత ఆయన రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయాడు. సలార్.. అంతకుముందు కల్కి.. వంటి సినిమాలతో ప్రభాస్ రేంజ్ ఆకాశాన్ని దాటిపోయింది. కెరియర్ లో ఎన్నో అద్భుతమైన విజయాలు.. అనితర సాధ్యమైన పేరును సంపాదించుకున్నప్పటికీ ప్రభాస్ ఇప్పటికి ఒంటరి. తన ఈడు వాళ్లంతా పెళ్లి చేసుకున్నారు. పిల్లల్ని కూడా కన్నారు. ప్రభాస్ మాత్రం ఇప్పటికి ఏక్ నిరంజన్ లాగానే ఉండిపోయాడు. అయితే ఇప్పుడు ప్రభాస్ […]

ప్రభాస్: ప్రభాస్.. ఆజానుబాహుడు.. ఆరు అడుగులకు మించి ఎత్తు ఉండే కథానాయకుడు.. బాహుబలి తర్వాత ఆయన రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయాడు. సలార్.. అంతకుముందు కల్కి.. వంటి సినిమాలతో ప్రభాస్ రేంజ్ ఆకాశాన్ని దాటిపోయింది. కెరియర్ లో ఎన్నో అద్భుతమైన విజయాలు.. అనితర సాధ్యమైన పేరును సంపాదించుకున్నప్పటికీ ప్రభాస్ ఇప్పటికి ఒంటరి.

తన ఈడు వాళ్లంతా పెళ్లి చేసుకున్నారు. పిల్లల్ని కూడా కన్నారు. ప్రభాస్ మాత్రం ఇప్పటికి ఏక్ నిరంజన్ లాగానే ఉండిపోయాడు. అయితే ఇప్పుడు ప్రభాస్ ఒక గుడ్ న్యూస్ చెప్పినట్టు. కాకపోతే తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక స్టేటస్ పెట్టారు. ఆ స్టేటస్ లో చిన్నపాటి రోమియో లాగా మారిపోయాను.. నా జూలియట్ డార్లింగ్ ఎక్కడ అంటూ అందులో పేర్కొన్నారు. దీంతో తన పెళ్లి మీదకు ప్రభాస్ క్లారిటీ ఇచ్చిన అభిమానులకు. ఒకవేళ ఈ వార్త గనుక నిజమైతే ప్రభాస్ అభిమానులు కచ్చితంగా పెళ్లి భోజనాలకు సిద్ధం కావాలి.

సాధారణంగా ప్రభాస్ భోజనం పెడితే ఒక రేంజ్ లో ఉంటుంది. అటువంటిది పెళ్లి భోజనం పెడితే ఇక ఊహకు కూడా అందదు. కృష్ణంరాజు చనిపోయినప్పుడు అభిమానుల కోసం ప్రభాస్ భోజనాలు పెట్టారు. కేవలం భోజనాల కోసమే 6 కోట్ల దాకా ఖర్చు పెట్టారు. రాజుల భోజనం అంటే ఎలా ఉంటుందో అభిమానులకు రుచి చూపించారు. చికెన్ దగ్గర్నుంచి మటన్ వరకు… చేపల దగ్గర నుంచి కోడిగుడ్ల వరకు ఇలా ఏ ఐటెం కూడా వదిలిపెట్టలేదు. దీంతో ప్రభాస్ ను అభిమానులు మరోసారి ఫుడ్ పెట్టి నీ ప్రేమను చూపించావు కదా డార్లింగ్ అంటూ కామెంట్లు చేశారు..

ప్రభాస్ తన గ్రామ్ స్టోరీలో జూలియట్ గురించి ప్రస్తావించిన ఇన్‌స్టా నేపథ్యంలో ఆమె ఎవరు.. ఏం చేస్తారు.. సినిమా రంగానికి చెందిన మహిళ నేనా.. లేక ఇంకా ఎవరైనా ఉన్నారా అనే ప్రశ్నలు మొదలవుతున్నాయి. కొంతమంది మాత్రం ప్రభాస్ తను రాబోయే ఫౌజీ సినిమా గురించి ప్రస్తావించినట్లు కామెంట్లు చేస్తున్నారు. నిజానికి ఈ సినిమాలో హీరోయిన్ గురించి ముందుగానే చెప్పారు. అలాంటప్పుడు ప్రభాస్ అలాంటి స్టోరీ పెట్టాల్సిన అవసరం లేదని మరి కొందరు అభిమానులు వాదిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఒక్క ఇన్ స్టాగ్రామ్ స్టోరీ ద్వారా ప్రభాస్ తన స్థాయిని మరోసారి ప్రపంచానికి చూపించారు. సోషల్ మీడియా మొత్తం తన గురించి చర్చించుకునేలా చేశారు. ఎంతైనా ప్రభాస్ అంటే ప్రభాసే.

తన పెళ్లి జరుగుతుందా.. ఆ అమ్మాయి ఎవరు.. షాది ఎప్పుడు.. అభిమానులకు విందు భోజనం ఎప్పుడు.. ఇలాంటి ప్రశ్నలు వినిపిస్తున్నాయి. కాకపోతే అన్నిటికంటే ముఖ్యంగా ప్రభాస్ ఇలాంటి స్వీట్ న్యూస్ చెప్పడంతో అభిమానులు స్వీట్లు పంచుకుంటున్నారు. ఎందుకంటే జూలియట్ ప్రభాస్ కు డార్లింగ్ అయితే.. ప్రభాస్ కోట్లాదిమంది అభిమానులకు స్వీట్ డార్లింగ్.



You may also like

Leave a Comment