Home అంతర్ జాతీయFlipkart Minutes: కేవలం పది నిమిషాల్లోనే.. ఫ్లిప్‌కార్ట్ తీసుకొచ్చిన సంచలనం ఇది.. -RMK NEWS

Flipkart Minutes: కేవలం పది నిమిషాల్లోనే.. ఫ్లిప్‌కార్ట్ తీసుకొచ్చిన సంచలనం ఇది.. -RMK NEWS

by RMK NEWS
0 comments
Oktelugu Epaper

Flipkart Minutes: ఆన్‌లైన్ విధానంలో సాగే అమ్మకాల్లో అన్ని సంస్థలు పోటీ పడుతున్నాయి. లక్షల కోట్ల ఈ మార్కెట్లో ఇప్పటికే అనేక రకాల కంపెనీలు విలువైన పాగా వేశాయి. ఈ లక్షల మంది గిగ్ వర్కర్లు ఉపాధి పొందుతున్నారు. మన దేశంలో టాప్ కంపెనీలు ఈ రంగంలో వ్యాపారం సాగిస్తున్నాయి. ఆన్‌లైన్ వ్యాపార రంగంలో ఆన్‌లైన్ వ్యాపార రంగంలో ఇప్పటికే బ్లింక్ ఇట్.. జెప్టో.. స్విగ్గి ఇన్ స్టా మార్ట్ వంటి కంపెనీలు […]

ఫ్లిప్‌కార్ట్ నిమిషాలు: ఆన్‌లైన్ విధానంలో సాగే అమ్మకాల్లో అన్ని సంస్థలు పోటీ పడుతున్నాయి. లక్షల కోట్ల ఈ మార్కెట్లో ఇప్పటికే అనేక రకాల కంపెనీలు విలువైన పాగా వేశాయి. ఈ లక్షల మంది గిగ్ వర్కర్లు ఉపాధి పొందుతున్నారు. మన దేశంలో టాప్ కంపెనీలు ఈ రంగంలో వ్యాపారం సాగిస్తున్నాయి.

ఆన్లైన్ వ్యాపార రంగంలో

ఆన్‌లైన్ వ్యాపార రంగంలో ఇప్పటికే బ్లింక్ ఇట్.. జెప్టో.. స్విగ్గి ఇన్‌స్టా మార్ట్ వంటి కంపెనీలు కార్యకలాపాలు సాగిస్తున్నాయి. లక్షల కోట్ల వ్యాపారాన్ని సాగిస్తున్నాయి. ఇప్పుడు ఇందులో ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ వచ్చేసింది. తన ఈ కామర్స్ సేవలను మరింత విస్తరించడానికి ప్రాంగణం సిద్ధం చేసుకుంది. దీనికోసం ఫ్లిప్‌కార్ట్ మినిట్స్ అనే పేరుతో ప్రత్యేక యాప్ తీసుకొచ్చింది. ఈ యాప్ ద్వారా కేవలం నిత్యవసర సరుకులను 10 నిమిషాల వ్యవధిలోనే డెలివరీ సంస్థ ఆ సంస్థ ప్రకటించింది. ప్రస్తుతం ఈ యాప్ గూగుల్ ప్లే స్టోర్‌లో ఆండ్రాయిడ్ వినియోగదారులకు అందుబాటులోకి వచ్చేసింది. ఫలితంగా మిగిలిన పోటీ సంస్థలకు ఫ్లిప్‌కార్ట్ గట్టి సంకేతాలు పంపింది.

విపరీతమైన డిమాండ్ ఉంది

ఆన్‌లైన్‌లో పండ్లు.. కూరగాయలు.. పాలు.. ఇతర నిత్యావసరాలకు విపరీతమైన డిమాండ్ ఉంది. పైగా నగరాలలో చాలామంది సమయం వెచ్చించి నిత్యసరాలను కొనుగోలు చేసుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో వారిని దృష్టిలో పెట్టుకొని అన్ని సరుకులను ఫ్లిప్‌కార్ట్ అందించబోతోంది. ఫ్లిప్‌కార్ట్ నివేదించిన వివరాల ప్రకారం స్నాక్స్.. క్లీనింగ్ ఉత్పత్తులు.. స్మార్ట్ వాచ్‌లు.. గాడ్జట్లు ఇందులో ఆర్డర్ చేయవచ్చు. కేవలం ఆర్డర్ చేసిన పదినిమిషాల్లోనే కస్టమర్లకు సేవలు అందిస్తామని ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది. అంతేకాదు అనేక రకాల ఉత్పత్తుల మీద ప్రత్యేకమైన డిస్కౌంట్లు కూడా అందజేస్తామని వివరించింది. గతంలో ఫ్లిప్‌కార్ట్ యాప్ ద్వారా ఒక సెక్షన్‌లో ఫ్లిప్‌కార్ట్ మినిట్స్ సేవలను ఉచితంగా అందించారు. ఇప్పుడు తన కస్టమర్లకు మరింత సులభంగా సేవలు అందించడానికి యాప్‌ను తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో 130 కి పైగా నగరాలలో ఏకంగా వెయ్యికి పైగా డార్క్ స్టోర్ ఈ కంపెనీని ఏర్పాటు చేసింది. అంతేకాదు తన సేవలను విస్తృతంగా అందించడానికి ఏర్పాటు చేసుకుంది..

అభివృద్ధి చెందడానికి చాలా ఆస్కారం

ఆన్‌లైన్ డెలివరీ అభివృద్ధి చెందడానికి చాలా ఆస్కారం ఉంది. ఈ రంగంలో లక్షల కోట్ల వ్యాపారం సాగుతూ ఉంటుంది. ఇప్పటికి ఇన్ని రకాలుగా పరిశ్రమలు ఇంకా వ్యాపారం సాగించడానికి స్కోప్ ఉంది. అందువల్లే ఫ్లిప్‌కార్ట్ ఈ రంగంలోకి వచ్చింది. భారీగానే పెట్టుబడి పెట్టింది. చాలామందిని రిక్రూట్ చేసుకుంది. నుండి పోటీ సంస్థలకు గట్టి సంకేతాలు పంపించారు. ఫ్లిప్‌కార్ట్ రాకతో మిగిలిన కంపెనీలు కూడా అలెర్ట్ అయ్యాయి. ఎందుకంటే ఫ్లిప్‌కార్ట్ సంస్థకు డార్క్ స్టోరేజీలు చాలా ఉన్నాయి. అందువల్లే ఈ రంగంలో పోటీ విపరీతంగా ఉండే అవకాశం ఉంది.

You may also like

Leave a Comment

Notifications

5
Get instant updates as soon as articles are posted.
Nara Lokesh : మంగళగిరిలో నారా లోకేష్ ప్రజాదర్బార్ - RMK NEWS

Nara Lokesh : మంగళగిరిలోని టీడీపీ కేంద్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రజాదర్బార్ జరిగింది.…

2 hours ago
YS Sunitha Reddy: డాక్టర్ సునీత రెడ్డి.. పులివెందుల ప్రహ్లాద.. - RMK NEWS

YS Sunitha Reddy: కన్న తండ్రి కళ్ళముందే రక్తపు మడుగులో.. అప్పటిదాకా మాట్లాడి.. కుశల ప్రశ్నలు అడిగిన ఆయన…

2 hours ago
Sleep divorce trend : భార్యాభర్తల మధ్య ఎందుకు ఈ ఆగడం.. భారత్ లో పెరుగుతున్న ప్రమాదకర ధోరణి! - RMK...

Sleep divorce trend : కలిసి ఉంటే కలదు సుఖం అంటారు. కలిసి ఉంటూనే విడిగా ఉండడాన్ని ఏమంటారు..…

2 hours ago
Durandhar 2 story inspiration : దురంధర్ మాదిరిగానే.. ఒక్కో ఉగ్రవాది ఒక్కో తీరుగా..గూస్ బంప్స్ తెప...

Durandhar 2 story inspiration : దురంధర్.. ఇది సినిమా కాదు..ప్రతీ భారతీయుడి రివేంజ్. కొంతమంది మినహా మిగతవారంతా…

2 hours ago
AP Panchayat Elections : పంచాయితీ ఎన్నికల వాయిదా - RMK NEWS

AP పంచాయతీ ఎన్నికలు : ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికలకు ముందే రాజకీయ వేడి రాజుకుంది. ఒకవైపు బీసీలకు 34…

2 hours ago