iPhone 18: చాలామంది ఐఫోన్ కొనుగోలు చేయాలనుకుంటున్నారు.. ఐఫోన్ చేతిలో పెట్టుకోకుండా స్టేటస్ సింబల్ లాగా కనిపిస్తారు. ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా ఈఎంఐ పద్ధతిలో అయినా సరే ఐఫోన్ కొనుగోలు చేస్తున్నారు. ఐఫోన్ కొత్త సిరీస్‌కి విడుదలైతే చాలు. దానిని తగ్గించుకోవడానికి దుకాణంలో ముందు ఉదయాన్నే బారులు తీరుతారు..
సగం కొరికిన ఆపిల్ పండు ఐఫోన్ అంటే ఎందుకంత ప్రత్యేకం.. దానివల్ల స్టేటస్ సింబల్ పెరుగుతుందా.. సేఫ్టీ బాగుంటుందా.. ఐఫోన్ అంటే చాలా స్పెషల్ అని ఎందుకు అంటారు.. ఐఫోన్ 18 సిరీస్ (iPhone 18) మార్కెట్లోకి విడుదలైన నేపథ్యంలో.. దాని ప్రత్యేకతలను ఒకసారి చూస్తే..
అప్లికేషన్లు..
యూసర్లు ఐఫోన్ కొనుగోలు చేయడానికి ముందు అందులో చూసేవి అప్లికేషన్లు. ఐఫోన్ లో స్టోర్ యాప్ లో యాప్ లకు అద్భుతమైన సెక్యూరిటీ ఉంటుంది. ప్రతి అప్లికేషన్ ను ఆపిల్ కంపెనీ అత్యంత క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉంటుంది. మాల్ వేర్.. ప్రమాదకరమైన కోడ్ లేదని నిద్దరించుకుని అనంతరం స్టోర్ లోకి లేదా యాప్స్ తీసుకొస్తారు. యాప్ లు ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి అంటే కచ్చితంగా యూజర్లు అనుమతించాలి. అందువల్లే డెవలపర్లు ముందుగా ఈ యాప్ స్టోర్ కోసమే అప్లికేషన్లను తయారు చేస్తారు.
ఐఫోన్ డుయో యొక్క మరొక క్లోజప్. pic.twitter.com/XMZ8DAQ7ra
— నీల్ సైబర్ట్ (@neilcybart) సెప్టెంబర్ 9, 2026
అద్భుతమైన బ్యాటరీ
ఆపిల్ కంపెనీకి సంబంధించి మొత్తం హార్డ్‌వేర్.. సాఫ్ట్‌వేర్ దాని చేతిలోనే ఉంటాయి. ఫోన్లలో చాలా స్థిరమైన.. వేగవంతమైన స్పందన ఉంటుంది. ప్రస్తుతం మిగిలిన ఫోన్‌లతో పోల్చి చూస్తే అత్యంత మెరుగ్గా దీని బ్యాటరీ లైఫ్. ఆపిల్ ప్రాసెసర్ల విషయంలో.. కంపెనీ మైక్రో చిప్ల విషయంలో సొంతంగా తయారీ బాధ్యతను.. డిజైన్ ను చేపడుతుంది. అందువల్లే ఆపిల్ కంపెనీ తన ఐఫోన్లకు ఏడు సంవత్సరాలు అప్డేట్లు అందిస్తూ ఉంటుంది. సపోర్ట్ కూడా చేస్తూ ఉంటుంది. అందుకే పాత ఐఫోన్ అయినా సరే రీసెట్ చేస్తే కొత్త దానిలా పనిచేస్తూ ఉంటుంది.
భద్రత
ఐఫోన్ లో ఫేషియల్ రికగ్నైజేషన్ టెక్నాలజీ ఉంటుంది. ఈ విషయంలో అనేక రకాలుగా సమస్యలు ఎదురైనప్పటికీ ఆపిల్ దానిని పరిష్కరించింది. భద్రమైన ఆప్షన్ లాగా ఫేస్ ఐడిని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఐఫోన్ లో యాపిల్ ఐడి అత్యంత ప్రత్యేకంగా ఉంటుంది. ఈ ఐడి ద్వారా ఆపిల్ ఎకో సిస్టం.. డివైస్ వంటికి యూజర్ ఖాతా లింక్ అవుతూ ఉంటుంది. సెక్యూర్ ఎన్ క్లేవ్ ఫీచర్ వల్ల యూజర్ల వ్యక్తిగత సమాచారం భద్రంగా ఉంటుంది. ఒకవేళ ఫోన్‌లో ఏదైనా మాల్వేర్ ప్రవేశించడం.. ఇతర వ్యక్తులు ప్రవహించినట్లు కనిపిస్తే.. ప్రాసెసర్ మెయిన్ ప్రాసెసర్ నుంచి విడిపోతుంది. దీనివల్ల వ్యక్తిగత సమాచారం హ్యాకర్ల చేతికి చిక్కదు.
సమాచారాన్ని పంచుకోవచ్చు
ఐఫోన్ వాడే యూసర్లు యాపిల్ ఎకో సిస్టం ద్వారా… తమ ఆపిల్ కంపెనీ తయారు చేసే వస్తువులకు పంపించవచ్చు. ఐఫోన్ నుంచి మాక్ బుక్, ఐపాడ్ డివైస్‌లకు సులభంగా పంపించవచ్చు. చేరు కూడా చేసుకోవచ్చు. యాపిల్ ఐడి సహాయంతో ఒక డివైస్ లో నిలిపి వేసిన పనిని.. మరో డివైస్ లో చేర్చవచ్చు. ఐఫోన్‌లో కెమెరా క్వాలిటీ ఒక రేంజ్‌లో ఉంటుంది.
ఆపిల్ ట్రేడ్ ఇన్ పాలసీని కంపెనీల వినియోగదారులకు అనుకూలంగా ఉంటుంది. దీనివల్ల తమ పాత ఫోన్ లను ఆపిల్ కంపెనీకి సంబంధించిన ఏ దుకాణంలోనైనా సరే అమ్మవచ్చు. లేదా మెయిల్ ద్వారా కూడా మార్పిడి చేసుకోవచ్చు. రీసైక్లింగ్ కూడా అవకాశం ఉంటుంది. ఐఫోన్లకు రీసెల్ విలువ కూడా ఎక్కువగానే ఉంటుంది. సంవత్సరాలు గడిచిపోయినప్పటికీ కూడా బ్రహ్మాండమైన ధర లభిస్తుంది. ముఖ్యంగా యూజర్ల హెల్త్ స్టేటస్ కు సంబంధించిన కొన్ని రకాల ఫ్యూచర్లు ఐఫోన్‌లో ప్రత్యేకంగా ఉంటాయి.
ఇన్ని రకాలుగా ఫ్యూచర్లు కనిపించే ఐఫోన్‌లో కొన్ని సమస్యలు ఉన్నాయి. వీటి ధర మిగిలిన వాటితో పోల్చి చూస్తే అధికం. ఇందులో మెమరీ కార్డు వేయడానికి అవకాశం ఉండదు. ఫోన్ కష్టమైతే సాధ్యం కాదు. అన్నిటికంటే ముఖ్యంగా చార్జర్.. కేబుల్ వైరు వేరుగా కొనుగోలు చేయాల్సిందే. దానిని ఎట్టి పరిస్థితుల్లో ఆపిల్ కంపెనీ ఉచితంగా ఇవ్వదు.
Apple iPhone Duo లాంచ్‌తో అధికారికంగా ఫోల్డబుల్ మార్కెట్లోకి ప్రవేశించింది. Apple యొక్క కొత్త Duo ఫోల్డబుల్ ఫోన్ యొక్క భారతదేశం ధర:
256GB → ₹2,99,900
512GB → ₹3,24,900
1TB → ₹3,74,900
2TB → ₹4,49,900 pic.twitter.com/04tX1diHQt— ఆదిత్య రాజ్ కౌల్ (@AdityaRajKaul) సెప్టెంబర్ 9, 2026