Home అంతర్ జాతీయSamsung Apple: సామ్ సాంగ్ ఎప్పుడో చేసింది…ఆపిల్ కు ఇన్ని -RMK NEWS

Samsung Apple: సామ్ సాంగ్ ఎప్పుడో చేసింది…ఆపిల్ కు ఇన్ని -RMK NEWS

by RMK NEWS
0 comments
Oktelugu Epaper

Samsung Apple: ఫోల్డబుల్ ఫోన్ ను ఆపిల్ మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. దీంతో గ్లోబల్ వ్యాప్తంగా విపరీతంగా చర్చ జరుగుతోంది. అమ్మకాలు కూడా జోరుగా సాగుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక పరిస్థితులు సరిగ్గా అందుబాటులోకి రాలేదు. ఫోల్డబుల్ ఫోన్ అంటే చాలామందికి ముందుగా శాంసంగ్ కంపెనీ గుర్తుకు వస్తుంది. గెలాక్సీ సిరీస్‌లో 2019లోనే శాంసంగ్ ఫోల్డబుల్ ఫోన్ ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. అప్పటినుంచి వరుసగా కొత్త కొత్త […]

Samsung Apple: ఫోల్డబుల్ ఫోన్ ను ఆపిల్ మార్కెట్ లోకి తీసుకువచ్చింది. దీంతో గ్లోబల్ వ్యాప్తంగా విపరీతంగా చర్చ జరుగుతోంది. అమ్మకాలు కూడా జోరుగా సాగుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక పరిస్థితులు సరిగ్గా అందుబాటులోకి రాలేదు.

ఫోల్డబుల్ ఫోన్ అంటే చాలామందికి ముందుగా శాంసంగ్ కంపెనీ గుర్తుకు వస్తుంది. గెలాక్సీ సిరీస్‌లో 2019లోనే శాంసంగ్ ఫోల్డబుల్ ఫోన్ ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. అప్పటినుంచి వరుసగా కొత్త మోడల్స్ ను మార్కెట్లోకి ప్రవేశపెడుతోంది. గూగుల్.. హువావే వంట కంపెనీలు కూడా ఈ తరహా ఫోన్లను మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి. ప్రపంచంలోని ప్రీమియం ఫోన్‌లో తయారీలో ఆపిల్ నంబర్ వన్ గా ఉండే ఫోన్ ఫోల్డబుల్ లను మార్కెట్‌లోకి తీసుకురావడంలో కాస్త ఆలస్యంగా ఐఫోన్ డ్యూయో పేరుతో ఫోల్డబుల్ ఫోన్‌లను మార్కెట్లోకి తీసుకువచ్చింది. నిజానికి ఆపిల్ ఈ స్టార్ట్ అది ఫాలో కావడం కొత్త కాదు. కొత్త టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత వెంటనే మార్కెట్లోకి దిగదు. టెక్నాలజీ మీద పట్టు సాధించిన తర్వాత అది మార్కెట్లోకి వస్తుంది. ఫోల్డబుల్ ఫోన్ల విషయంలో ఆపిల్ కూడా ఇలానే చేసింది. అయితే వీటికి కారణాలు చాలా ఉన్నాయి. ప్రారంభం మోడల్స్ లో స్క్రీన్ మధ్య మడత కల్పించడం..డిస్ దెబ్బతినడం.. బ్యాటరీ సరిగా లేకపోవడం.. భారీగా ఉన్న ధరల మీద అనేక రకాలుగా ఫిర్యాదులు వచ్చాయి.

ప్రస్తుత ఐ ఫోన్ డ్యూయో ను ఒకసారి పరిశీలించండి 7.6 అనుకూలాల స్క్రీన్ ఉంది. బయట 5.4 అటాచ్ డిస్ ప్లే రూపొందించారు. ఒకేసారి రెండు యాప్స్ వాడొచ్చు. యాపిల్ పెన్సిల్ సపోర్ట్ దీనికి ఉంది. 2 టీబీ వరకు స్టోరేజ్ పెంచుకోవచ్చు. ధర మాత్రం ఒక రేంజ్ లో ఉంది. గూగుల్.. శాంసంగ్ ఫోన్లతో పరిశీలించి చూస్తే దీని ధర చాలా ఎక్కువ. అక్టోబర్ 16 నుంచి ప్రీ ఆర్డర్లు తీసుకుంటున్నారు. అక్టోబర్ 23 నుంచి అమ్మకాలు మొదలు పెట్టబోతున్నారు.

వ్యాపార వర్గాల ప్రకారం ప్రపంచ స్మార్ట్‌ఫోన్ మార్కెట్ వాటాలో ఫోల్డబుల్ ఫోన్ ల వాటా ఇప్పటికి సింగిల్ డిజిట్ లోనే ఉంది. ప్రస్తుతం ఈ విభాగంలో శాంసంగ్ వాటాతో కొనసాగుతోంది. హువావే కు 30% వాటా ఉంది. ఈ ఏడాది దాదాపు ఈ వేరియంట్‌లో ఫోన్ల అమ్మకాలు దాదాపు 30% వరకు పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికాల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఈ ఫోన్‌లను రూపొందించినట్లు చూపుతుంది.

You may also like

Leave a Comment

Notifications

5
Get instant updates as soon as articles are posted.
Nara Lokesh : మంగళగిరిలో నారా లోకేష్ ప్రజాదర్బార్ - RMK NEWS

Nara Lokesh : మంగళగిరిలోని టీడీపీ కేంద్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రజాదర్బార్ జరిగింది.…

2 hours ago
YS Sunitha Reddy: డాక్టర్ సునీత రెడ్డి.. పులివెందుల ప్రహ్లాద.. - RMK NEWS

YS Sunitha Reddy: కన్న తండ్రి కళ్ళముందే రక్తపు మడుగులో.. అప్పటిదాకా మాట్లాడి.. కుశల ప్రశ్నలు అడిగిన ఆయన…

2 hours ago
Sleep divorce trend : భార్యాభర్తల మధ్య ఎందుకు ఈ ఆగడం.. భారత్ లో పెరుగుతున్న ప్రమాదకర ధోరణి! - RMK...

Sleep divorce trend : కలిసి ఉంటే కలదు సుఖం అంటారు. కలిసి ఉంటూనే విడిగా ఉండడాన్ని ఏమంటారు..…

2 hours ago
Durandhar 2 story inspiration : దురంధర్ మాదిరిగానే.. ఒక్కో ఉగ్రవాది ఒక్కో తీరుగా..గూస్ బంప్స్ తెప...

Durandhar 2 story inspiration : దురంధర్.. ఇది సినిమా కాదు..ప్రతీ భారతీయుడి రివేంజ్. కొంతమంది మినహా మిగతవారంతా…

2 hours ago
AP Panchayat Elections : పంచాయితీ ఎన్నికల వాయిదా - RMK NEWS

AP పంచాయతీ ఎన్నికలు : ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికలకు ముందే రాజకీయ వేడి రాజుకుంది. ఒకవైపు బీసీలకు 34…

2 hours ago