Home అంతర్ జాతీయSamsung S9 OH OLED TV: లక్ష రూపాయల్లో.. మీ ఇంటికి థియేటర్ -RMK NEWS

Samsung S9 OH OLED TV: లక్ష రూపాయల్లో.. మీ ఇంటికి థియేటర్ -RMK NEWS

by RMK NEWS
0 comments
Oktelugu Epaper

Samsung S9 OH OLED TV: నేటి కాలంలో టీవీలు కేవలం ప్రసారాలు మాత్రమే కాదు.. అంతకుమించి.. పైగా కంపెనీలు అనేక రకాల ఫీచర్లను అందుబాటులోకి తెస్తున్నాయి. అంతేకాదు థియేటర్ లాంటి అనుభూతి లభించే విధంగా సౌకర్యాలు కల్పిస్తున్నాయి..

టీవీల తయారీలో శాంసంగ్ కంపెనీకి తిరుగులేని మార్కెట్ ఉంది. ఈ కంపెనీ తాజాగా Samsung S9 OH OLED TV ని మార్కెట్లోకి తీసుకొచ్చింది. పోటీ కంపెనీలకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. అంతేకాదు కస్టమర్లకు అదిరిపోయే అనుభూతి ఇచ్చే విధంగా అందులో ఫీచర్లను తీసుకొచ్చింది. ఇంతకీ ఈ టీవీలో ఉన్న ఫీచర్లు ఏంటి.. ధర ఎంత అంటే..

ముఖ్యమైన లక్షణాలు

గ్లేర్ ఫ్రీ చాప పూత: ఈ మోడల్‌లో సరికొత్త యాంటి రిఫ్లెక్టివ్ మ్యాట్ కోటింగ్ వల్ల గదిలో కిటికీల ద్వారా వచ్చే సూర్యకాంతి లేదా విద్యుత్ దీపాల వెలుతురు స్క్రీన్ పై పడితే అది ప్రతిబింబించదు. కాబట్టి వెల్తురు ఉండే గదుల్లో ఇది అద్భుతమైన థియేటర్ అనుభూతిని అందిస్తుంది.

Nq4 zen3 ప్రాసెసర్: ఇందులో ఉపయోగించిన 128 AI న్యూరల్ నెట్‌వర్క్ ప్రాసెసర్ సాధారణ కంటెంట్ ను కూడా అద్భుతమైన 4K క్వాలిటీతో అప్ స్కేల్ చేయగలుగుతుంది.

ప్రదర్శన & చిత్ర నాణ్యత: OLED + HDR + సపోర్ట్ తో పాటు సెల్స్, ఎలిమినేటింగ్ పిక్సెల్స్ ఉన్నాయి. అందువల్ల పర్ఫెక్ట్ బ్లాక్ కలర్స్.. అద్భుతమైన కాంట్రాస్ట్, వైబ్రేట్ కలర్స్ ఇందులో లభిస్తున్నాయి.

అల్టిమేట్ గేమింగ్ ప్యాక్: గేమర్ల కోసం ఈ టీవీలో 165 HZ రీ ఫ్రెష్ రేట్ ఇందులో లభిస్తుంది. ఇందులో అతి తక్కువ ఇన్పుట్ లాగ్, AMD free Sync premium Pro, NVDIA G SYNC సపోర్ట్ ఇందులో ఉన్నాయి.

ఆడియో: 40 W సామర్థ్యం ఉన్న 2.1 ఛానల్, dolby atmos సౌండ్ టెక్నాలజీ ఇందులో ఉండటంతో థియేటర్ లాంటి అనుభూతి లభిస్తుంది.

ఆపరేటింగ్ సిస్టమ్: శాంసంగ్ లేటెస్ట్ ఆపరేటింగ్ సిస్టం మీద ఇది పని చేస్తుంది. దీనితోపాటు సాంసంగ్ విజన్ ఏఐ కంపానియన్ ఫీచర్ కూడా ఇందులో ఉంటుంది.

  • మనదేశంలో సామ్ సాంగ్ తీసుకొచ్చిన మోడల్స్ ధరలు
  • QA48S90HAELXL(48 ఇంచులు)1,19,990
  • QA55S90HAULXL(55 ఇంచులు) 1,41,900-1,51,690
  • QA65S90HAELXL(65 ఇంచులు) 1,82,000-2,02,290
  • QA77S90HAULXL(77 ఇంచులు) 3,64,990

You may also like

Leave a Comment

Notifications

5
Get instant updates as soon as articles are posted.
హనీమూన్ కోచ్ : రైలులో 'హనీమూన్ కోచ్'.. అరె ఎంట్రా ఈ ఎంజాయ్ - RMK NEWS

హనీమూన్ కోచ్ : మీరు ఇండోనేషియాలోని బాలీ వెళ్లారా.. లేదా మనదేశంలో ఉన్న కేరళ రాష్ట్రానికి వెళ్లారా.. ఇక్కడ…

16 hours ago
ఆంధ్ర ప్రదేశ్: ఏపీ ఖజానా ఇలా అయిందేంటి.. జగన్ కు - RMK NEWS

ఆంధ్ర ప్రదేశ్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గుడ్ న్యూస్. ఆర్థిక కష్టాలతో ఇబ్బంది పడుతున్న ఆ రాష్ట్రం ఇప్పుడు గాడిలో…

16 hours ago
India China Russia : రష్యాకు జైశంకర్, చైనాకు అజిత్ ధోవల్.. ఎందుకు వెళ్లారంటే..వెలుగులోకి సంచలన ని...

India China Russia : ఇండియా అంటే చాలు చైనా తన కళ్ళల్లో నిప్పులు పోసుకుంటుంది. మన సరిహద్దులను…

16 hours ago
pawan kalyan : కొత్త వెర్షన్‌లో పవన్ కల్యాణ్.. అభిమానులు - RMK NEWS

pawan kalyan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉప ముఖ్యమంత్రి, జనసేనాని పవన్ కల్యాణ్ స్టైలే వేరు. ఆయన వేదిక…

16 hours ago
Samsung S9 OH OLED TV: లక్ష రూపాయల్లో.. మీ ఇంటికి థియేటర్ -RMK NEWS

Samsung S9 OH OLED TV: నేటి కాలంలో టీవీలు కేవలం ప్రసారాలు మాత్రమే కాదు.. అంతకుమించి.. పైగా…

16 hours ago