TANA College : అట్లాంటా: అమెరికాలో పెరుగుతున్న తెలుగు సమాజంలో భారతీయ శాస్త్రీయ కళలను భావితరాలకు చేర్చేందుకు తానా కళాశాల చేపడుతున్న కార్యక్రమాలు మరోసారి ప్రత్యేకతను చాటుకున్నాయి. ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా), తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం …
Tag: