IPS Officer Daughter Accident: స్నేహితులతో కలిసి సరదాగా విహారయాత్రలకు వెళ్లిన ఓ ట్రాఫిక్ డిసిపి కుమార్తె విగత జీవిగా కనిపించారు.. అనుకోకుండా వచ్చిన ప్రమాదంతో ఆమె ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదం ఆంధ్రప్రదేశ్ జిల్లా గుంటూరు నగర శివారులో జరిగింది. …
Uncategorized