BRS మాజీ MLA : ప్రతి సమావేశంలోనూ కేటీఆర్ ఒకటే చెప్తున్నారు. 2028లొ తెలంగాణలోకి అధికారంలోకి వచ్చేది తామే అని స్పష్టం చేస్తున్నారు. కానీ ఆ పార్టీ నాయకులు సంఘ విద్రోహ చర్యలకు చూస్తూ.. జనాల మీద పడి దోచుకుంటూ దొరికిపోతున్నారు. …
Tag: