పవిత్ర గౌడ: తాత్కాలిక సంబంధాలు.. తాత్కాలిక మోహాలు ఎప్పటికైనా సరే అత్యంత ప్రమాదకరం. వయసు వేడిలో.. కోరికల సెగలో చాలామంది అదుపు తప్పుతారు. పెడదారులు పడతారు. ఆ ఉద్రేకంలోనే ఘోరాలకు చేస్తారు. చివరికి చట్టం ముందు.. న్యాయం ముందు తలవంచుకొని నిలబడతారు. …
Tag: