Durandhar 2 story inspiration : దురంధర్.. ఇది సినిమా కాదు..ప్రతీ భారతీయుడి రివేంజ్. కొంతమంది మినహా మిగతవారంతా కనెక్ట్ అయ్యారంటే.. కొంతమంది కావాలని పనిగట్టుకుని ఈ సినిమాను విమర్శిస్తున్నారంటే.. దాని ప్రభావం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. దురంధర్ 2 …
తాజా వార్తలు