zombie drug india : జాంబి రెడ్డి సినిమా చూశారా.. అందులో ఉన్నట్టుండి మనుషులు వంగిపోతారు. భయానకంగా ప్రవర్తిస్తుంటారు. దాడులకు కూడా వెనుకాడరు. కొన్ని సందర్భాల్లో ప్రాణాలు కూడా తీస్తుంటారు. అటువంటివారిని జాంబీలు అని పిలుస్తారు. అలాంటి వారు ఉన్నారా? లేదా? …
Tag: