Home తాజా వార్తలుzombie drug india : జాంబీలు గా మారిపోతున్న యువత.. – RMK NEWS

zombie drug india : జాంబీలు గా మారిపోతున్న యువత.. – RMK NEWS

by RMK NEWS
0 comments
Oktelugu Epaper

zombie drug india : జాంబి రెడ్డి సినిమా చూశారా.. అందులో ఉన్నట్టుండి మనుషులు వంగిపోతారు. భయానకంగా ప్రవర్తిస్తుంటారు. దాడులకు కూడా వెనుకాడరు. కొన్ని సందర్భాల్లో ప్రాణాలు కూడా తీస్తుంటారు. అటువంటివారిని జాంబీలు అని పిలుస్తారు. అలాంటి వారు ఉన్నారా? లేదా? అనే విషయాలు పక్కన పెడితే.. పాశ్చాత్య దేశాలలో మాత్రం జాంబీలు ఉన్నట్టు అప్పట్లో కథనాలు వచ్చాయి. వాళ్ల ఆధారంగానే సినిమాలు రూపొందించబడ్డాయి. హాలీవుడ్ వారి సినిమాలను రీమేక్ లేదా కొంత నాటకీయతను […]

zombie drug india : జాంబి రెడ్డి సినిమా చూశారా.. అందులో ఉన్నట్టుండి మనుషులు వంగిపోతారు. భయానకంగా ప్రవర్తిస్తుంటారు. దాడులకు కూడా వెనుకాడరు. కొన్ని సందర్భాల్లో ప్రాణాలు కూడా తీస్తుంటారు. అటువంటివారిని జాంబీలు అని పిలుస్తారు. అలాంటి వారు ఉన్నారా? లేదా? అనే విషయాలు పక్కన పెడితే.. పాశ్చాత్య దేశాలలో మాత్రం జాంబీలు ఉన్నట్టు అప్పట్లో కథనాలు వచ్చాయి. వాళ్ల ఆధారంగానే సినిమాలు రూపొందించబడ్డాయి.

హాలీవుడ్ వారి సినిమాలను రీమేక్ లేదా కొంత నాటకీయతను కలిపి సినిమాలు రూపొందించడం తెలుగు దర్శకులు ఎప్పటి నుంచో చేస్తూనే ఉన్నారు. జాంబిరెడ్డి సినిమా కూడా ఆ కోవలోనిదే. జాంబిరెడ్డి సినిమాలో మనుషులు ఉన్నట్టుండి మారిపోతారు. క్రూరంగా ప్రవర్తిస్తుంటారు. వంగిపోయి.. దాడులకు కూడా గురవుతారు. అయితే ఇప్పుడు అటువంటి జాంబీలు మనదేశంలోనూ ఉన్నారు. వారికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా బయటికి వచ్చాయి. అందులో ఉన్న దృశ్యాలను చూస్తుంటే వెన్నులో వణుకు పుడుతుంది.

తూలుతూ నడవడం.. ఒకచోట ఆగిపోవడం.. గంటల తరబడి అలానే ఉండిపోవడం వంటి దృశ్యాలు.. ఇటీవల కాలంలో ముంబై, బెంగళూరు, చండీగఢ్, లుధియానా ప్రాంతాల్లో కనిపించాయి. అయితే వీరంతా జాంబి లు కాదట. మత్తు కోసం జంతువుల నొప్పి నివారణకు ఉపయోగించే బైలాజిన్ అనే పదార్థాన్ని వాడారట. పోలీసుల విచారణలో ఇది తేలింది. దీనిని జాంబి డ్ర* అని పిలుస్తారట. ఇటీవల కాలంలో యువత ఈ స్థాయిలో బైలాజిన్ పదార్థానికి బానిసగా మారిపోయి.. జాంబీలుగా వ్యవహరించింది. దీంతో పంజా పోలీసులు రంగంలోకి దిగారు. విచారణ ప్రారంభించారు. పోలీసుల విచారణలో దిగ్బ్రాంతి భయంకరమైన వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. దీంతో బైలాజిన్ అనే పదార్థాన్ని డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉంటేనే అమ్మాలని వెటర్నరీ మెడికల్ షాపు నిర్వాహకులకు పోలీసులు చెప్పారు.

“కొంత యువత పిచ్చి పట్టినట్టు ప్రవర్తిస్తున్నారు. వంగి వంగి నడుస్తున్నారు. ఏం చేస్తున్నారో వారికి అర్థం కావడం లేదు. వారిని చూస్తుంటే మిగతావారు భయపడుతున్నారు. అలా పోవడం వల్ల అనేక సమస్యలు వస్తున్నాయి.

You may also like

Leave a Comment

Notifications

5
Get instant updates as soon as articles are posted.
BRICS summit : బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సుతో భారత్ కు ఏంటి -RMK NEWS

BRICS summit : 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు న్యూఢిల్లీలోని భారత మండపంలో జరగనుంది. సెప్టెంబర్ 12 నుంచి…

20 hours ago
Shabad Rangareddy Incident: ఏడు ఇటుకలు.. ఆరుగురిని లేపేసాడు.. షాబాద్ ఉన్మాది తర్వాత టార్గెట్ ఎవరు...

Shabad Rangareddy Incident: తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లాలో షాబాద్ ప్రాంతంలో ఓ ఉన్మాది ఆరుగురుని చంపేశాడు. తన…

20 hours ago
Ganesh Laddu Auction: కోట్లు పెట్టి గణపతి లడ్డూ కొంటారు - RMK NEWS

గణేష్ లడ్డూ వేలం: రాజేంద్రనగర్ ప్రాంతంలోని కీర్తి రిచ్ మాండ్ విల్లాస్ ప్రాంతంలో ఏర్పాటు చేసే గణపతికి విశేషమైన…

20 hours ago
అమ్మాయిల అంటే పిచ్చి.. సొంత కొడుకు ఉంగరం మింగిన -

దైవాలగూడ రాజ్ కుమార్: రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దైవాలగూడ ప్రాంతంలో ఆరుగురుని హత్య చేసిన రాజ్ కుమార్…

20 hours ago
Hargila Bird : ఒక పక్షి కోసం మహిళ చేసిన పనికి మోడీ ఫిదా - RMK NEWS

Hargila Bird Conservation : కాలుష్యం పెరిగిపోతుంది. అడవులు తగ్గిపోతున్నాయి. అభివృద్ధి వేటుకు పచ్చటి చెట్లు నేల కూలిపోతున్నాయి.…

20 hours ago