ఒకవైపు ప్రాణాపాయం.. మరోవైపు వందలాది మంది ప్రయాణికుల భద్రత. కాక్పిట్లో జరిగిన అనూహ్య దాడితో తీవ్రంగా గాయపడినప్పటికీ.. కెప్టెన్ స్మిత్ మచ్చర్ వెనక్కి తగ్గలేదు. తనను తాను నిలబెట్టుకుని విమానాన్ని సురక్షితంగా ఉంచేందుకు పోరాడారు. ఆ భయానక క్షణాల్లో తనకు ధైర్యాన్నిచ్చింది …
జాతీయ