Home తాజా వార్తలుపాకిస్తాన్ బిర్యానీ ధర వైరల్ వీడియో: గట్టిగా నాలుగు ముద్దలు లేవు.. ఈ తొక్కలో బిర్యాని కి ఏడు వందలా..పాక్ లో దరిద్రం ఈ రేంజ్ లో ఉంది మరి. – RMK NEWS

పాకిస్తాన్ బిర్యానీ ధర వైరల్ వీడియో: గట్టిగా నాలుగు ముద్దలు లేవు.. ఈ తొక్కలో బిర్యాని కి ఏడు వందలా..పాక్ లో దరిద్రం ఈ రేంజ్ లో ఉంది మరి. – RMK NEWS

by RMK NEWS
0 comments
Oktelugu Epaper

పాకిస్తాన్ బిర్యానీ ధర వైరల్ వీడియో: బిర్యానీ అనేది మనలో చాలామందికి ఒక ఎమోషన్. ఏదైనా పని మీద బయటకు వెళ్తే.. దోస్తుల సరదాగా సెంటర్ కి వెళ్తే.. బిర్యానీ అని పేరు అనిపిస్తే చాలు నోటిలో లాలాజలం ఊరిపోతూ ఉంటుంది. ఎప్పుడు తిందామా అంటే ఆతృత పెరిగిపోతుంది. చికెన్ నుంచి మొదలు పెడితే మటన్ వరకు బిర్యానీలో ఎన్నో వెరైటీలు.. ఇక వెజ్ లో కూడా అనేక రకాల బిర్యానీలు లభిస్తున్నాయి. ఇది కూడా చదవండి: వెంకటేష్ […]

పాకిస్తాన్ బిర్యానీ ధర వైరల్ వీడియో: బిర్యానీ అనేది మనలో చాలామందికి ఒక ఎమోషన్. ఏదైనా పని మీద బయటకు వెళ్తే.. దోస్తుల సరదాగా సెంటర్ కి వెళ్తే.. బిర్యానీ అని పేరు అనిపిస్తే చాలు నోటిలో లాలాజలం ఊరిపోతూ ఉంటుంది. ఎప్పుడు తిందామా అంటే ఆతృత పెరిగిపోతుంది. చికెన్ నుంచి మొదలు పెడితే మటన్ వరకు బిర్యానీలో ఎన్నో వెరైటీలు.. ఇక వెజ్ లో కూడా అనేక రకాల బిర్యానీలు లభిస్తున్నాయి.

ఇది కూడా చదవండి: వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ లో త్రివిక్రమ్ శ్రీనివాస్ మాజీ ప్రేయసి.. రీ యూనియన్ అదిరిపోయింది..

ఇక మన దేశంలో అయితే హైదరాబాద్ బిర్యానికి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. చికెన్ నుంచి మొదలు పెడితే ప్రాన్స్ వరకు ఎన్నో రకాల బిర్యానీలు హైదరాబాదులో ఉంటాయి. మన హైదరాబాద్ నగరంలో లభించే బిర్యాని రఫ్ గా ప్లేట్ 250 కి మించదు. అంతటి పారడైజ్, నవాబ్, షాగౌస్, బావర్చి, గ్రీన్ బావర్చి వంటి హోటల్‌లో కూడా బిర్యానీ 300 లోపు ఉంటుంది. మటన్ బిర్యానీ అయితే ధర ఎక్కువగా ఉంటుంది. ప్రాన్స్ బిర్యానీ ధర కూడా కాస్త ఎక్కువగానే.. హైదరాబాద్ బిర్యానీ చాలా అథెంటిక్. ఎందుకంటే శుచి, రుచి, నాణ్యత, పరిమాణం
.. అన్ని మెయింటైన్ చేస్తారు కాబట్టి హైదరాబాద్ బిర్యానీ కి ఒక రేంజ్ ఉంటుంది.

హైదరాబాద్ బిర్యానికి ప్లేటు 300 ఉంటుందంటే తప్పులేదు. ఎందుకంటే మసాలా దినుసులు.. నాణ్యమైన ఇతర పదార్థాలను వాడుతుంటారు కాబట్టి ఆ స్థాయిలో ధర ఉంటుంది. కానీ పాకిస్థాన్‌లో ప్లేట్ బిర్యానీ ధర ఏకంగా 700. అది కూడా ప్లేట్‌లో తక్కువ క్వాంటిటీలో ఇచ్చారు. యూట్యూబ్‌లో కనిపిస్తున్న ఆ వీడియో పాకిస్థాన్ దరిద్రానికి దర్పణంగా నిలుస్తోంది.

విదేశానికి చెందిన ఒక వ్యక్తి పాకిస్థాన్‌లో పర్యటిస్తున్నాడు. ఈ విధంగా అక్కడి ఫుడ్ ఎక్స్‌ప్లోర్ చేయడానికి అతడు ఒక హోటల్‌లోకి వెళ్ళాడు. చికెన్ బిర్యాని ఆర్డర్ చేశాడు. ఎంత అని అడిగితే 700 అని చెప్పారు. గత్యంతరం లేక 700 ఇచ్చాడు. ఆ హోటల్ కూడా మామూలుగా ఉంది. బిర్యానీ క్వాంటిటీ అత్యంత తక్కువగా ఉంది. అంతటి బిర్యానీకి 700 చార్జ్ చేస్తున్నారంటే.. పాకిస్థాన్‌లో దరిద్రం ఏ స్థాయిలో ఉందో చెప్పాల్సిన అవసరం లేదు. అన్నట్టు ఆ బిర్యానిలో లెగ్ పీస్ కూడా ఇవ్వలేదు. బ్రెస్ట్ పీస్ లో సగం మాత్రమే ఇచ్చాడు. దీనినిబట్టి పాకిస్తాన్ దేశాన్ని విదేశీయులు ఎందుకు సందర్శించారు.. విదేశీ ప్లేయర్లు ఎందుకు రారు అంటే.. ఇదిగో ఇదే కారణమని నెటిజన్లు అంటున్నారు.

You may also like

Leave a Comment

Notifications

5
Get instant updates as soon as articles are posted.
BRICS summit : బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సుతో భారత్ కు ఏంటి -RMK NEWS

BRICS summit : 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు న్యూఢిల్లీలోని భారత మండపంలో జరగనుంది. సెప్టెంబర్ 12 నుంచి…

21 hours ago
Shabad Rangareddy Incident: ఏడు ఇటుకలు.. ఆరుగురిని లేపేసాడు.. షాబాద్ ఉన్మాది తర్వాత టార్గెట్ ఎవరు...

Shabad Rangareddy Incident: తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లాలో షాబాద్ ప్రాంతంలో ఓ ఉన్మాది ఆరుగురుని చంపేశాడు. తన…

22 hours ago
Ganesh Laddu Auction: కోట్లు పెట్టి గణపతి లడ్డూ కొంటారు - RMK NEWS

గణేష్ లడ్డూ వేలం: రాజేంద్రనగర్ ప్రాంతంలోని కీర్తి రిచ్ మాండ్ విల్లాస్ ప్రాంతంలో ఏర్పాటు చేసే గణపతికి విశేషమైన…

22 hours ago
అమ్మాయిల అంటే పిచ్చి.. సొంత కొడుకు ఉంగరం మింగిన -

దైవాలగూడ రాజ్ కుమార్: రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దైవాలగూడ ప్రాంతంలో ఆరుగురుని హత్య చేసిన రాజ్ కుమార్…

22 hours ago
Hargila Bird : ఒక పక్షి కోసం మహిళ చేసిన పనికి మోడీ ఫిదా - RMK NEWS

Hargila Bird Conservation : కాలుష్యం పెరిగిపోతుంది. అడవులు తగ్గిపోతున్నాయి. అభివృద్ధి వేటుకు పచ్చటి చెట్లు నేల కూలిపోతున్నాయి.…

22 hours ago