వెంకటేష్ రెడ్డి: ఆవు చేనులో మేస్తే.. దూడ గట్టులో మేయదు. ఇదే సిద్ధాంతాన్ని వైసీపీ నాయకులు అమలు చేస్తున్నారు. ఇప్పటికే పార్టీ అనేక రకాల ప్రెజర్స్ ఉన్నారు. ఇల్లీగల్ అసెట్స్ విషయంలో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఎంట్రీ ఇచ్చింది. అధినేత స్థాయిలోనే ఆ పార్టీలో ఉన్న క్యాడర్ మొత్తం కూడా అదే రూట్ లోనే వెళ్తున్నారు. కాకపోతే నిన్న మొన్నటి వరకు వైసిపి నేతలు ఏపీ లేదా తెలంగాణ రాష్ట్రాల్లోనే తమ అక్రమాలు చేశారు. […]
వెంకటేష్ రెడ్డి: ఆవు చేనులో మేస్తే.. దూడ గట్టులో మేయదు. ఇదే సిద్ధాంతాన్ని వైసీపీ నాయకులు అమలు చేస్తున్నారు. ఇప్పటికే పార్టీ అనేక రకాల ప్రెజర్స్ ఉన్నారు. ఇల్లీగల్ అసెట్స్ విషయంలో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఎంట్రీ ఇచ్చింది. అధినేత స్థాయిలోనే ఆ పార్టీలో ఉన్న క్యాడర్ మొత్తం కూడా అదే రూట్ లోనే వెళ్తున్నారు. కాకపోతే నిన్న మొన్నటి వరకు వైసిపి నేతలు ఏపీ లేదా తెలంగాణ రాష్ట్రాల్లోనే తమ అక్రమాలు చేశారు. ఇప్పుడు వెంకటేష్ రెడ్డి అనే నాయకుడు అమెరికాలో తన దందా మొదలు పెట్టాడు.
సత్తార్ వెంకటేష్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి కీలక అనుచరుడిగా కొనసాగుతున్నారు. అమెరికాలో నివాసం ఉంటున్న ఆయన తోటి తెలుగువారిని లక్ష్యంగా చేసుకున్నారు. దారుణమైన చర్యలకు పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో మిస్సోరి రాష్ట్రంలో ఒక యువకుడిని బానిసగా మార్చుకున్నాడు. చిత్రహింసలకు గురిచేసాడు. ఈ కేసులో సత్తార్ కు పుంగి పగిలిపోయే తీర్పు అక్కడి కోర్టుఇచ్చింది.
వెంకటేష్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ నేతగా కొనసాగుతున్నారు. ఫ్యాన్ పార్టీ సుప్రీం కాకుండా, అనేక మంది ఫ్యాన పార్టీ లీడర్లతో ఈయనకు క్లోజ్ రిలేషన్స్ ఉన్నాయి. తన గ్రామంలో ఓ యువకుడి జాబ్ ఇస్తానని చెప్పి యూఎస్ తీసుకెళ్లాడు. ఏం జరిగిందో తెలియదు గాని అక్కడ తాను ఉంటున్న ఏరియాలో ఆ యువకుడిని బంధీగా మార్చుకున్నాడు. ప్రతిరోజు నరకం చూపించేవాడు.విధులు సక్రమంగా నిర్వహించడం లేదని ఎలక్ట్రిసిటీ కేబుల్స్, ఇంకా పదునైన ఆయుధాలతో దాడి చేశాడు. క్రూరమైన హింసకు పాల్పడ్డాడు. అతడిని మరింత క్రూరంగా ఇబ్బంది పెట్టాలని మరికొంతమందికి ఆదేశాలు ఇచ్చాడు.
ఆ వ్యక్తి పై నేత ఇష్టానుసారంగా, రోజులతరబడి దారుణమైన హింసకు పాల్పడ్డాడు. అమానుషంగా వ్యవహరించేవాడు. ఆ యువకుడికి తిండి కూడా పెట్టేవాడు కాదు. హింస వల్ల ఆ యువకుడు కంటిమీద కునుకు కూడా వేసేవాడు కాదు. ఫలితంగా ఆ యువకుడు ఏకంగా 30 పౌండ్ల బరువును కోల్పోయాడు. తీవ్రంగా నీరసించి పోయాడు అతడు శరీరంలో ఎముకలు విరిగిపోయాయి. తీవ్రంగా గాయపడ్డారు. కనీసం నడవలేని స్థితిలో ఆ యువకుడు ఉన్నాడు. దీనితో ఓ నైబర్ ఈ స్థానిక కాప్స్ తో చెప్పాడు. దీంతో అమెరికా లా ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు వెంకటేష్ రెడ్డి ఇంటిపై మెరుపు దాడి చేశారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆ బాలుడిని రక్షించారు. ఆసుపత్రికి. ఈ కేసు దర్యాప్తులో వెంకటేష్ రెడ్డితో పాటు.. అతడికి సహకరించిన శ్రావణ్ వర్మ.. నిఖిల్ వర్మ అనే తెలుగు యువకులను కూడా అరెస్ట్ చేశారు. పూర్తి స్థాయిలో ఎంక్వయిరీ తర్వాత వెంకటేష్ రెడ్డికి కోర్టు 50 నెలలపాటు అత్యంత కఠినమైన కారాగార శిక్ష విధించింది. కాగా, ఆ వైసీపీ నాయకుడు ఫెడరల్ నిధులను కూడా కాజేసినట్టు.