Home ఆంధ్రప్రదేశ్సంచలనం రేపుతున్న చాణక్య సర్వే.. భవిష్యత్తు ఇక జనసేన దే! – RMK NEWS

సంచలనం రేపుతున్న చాణక్య సర్వే.. భవిష్యత్తు ఇక జనసేన దే! – RMK NEWS

by RMK NEWS
0 comments
Oktelugu Epaper

Janasena Party: రాష్ట్ర రాజకీయాల్లో పరిణామాలు బట్టీ మారిపోతూ ఉంటాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. 2019 ఎన్నికల్లో 151 స్థానాల్లో గెలిచినా వైసీపీ పార్టీ, 2024లో కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితం అవుతుందని ఎవరైనా ఊహించారా? , కానీ అది జరిగింది. అదే విధంగా 2019 లో కేవలం ఒకే ఒక్క స్థానానికి పరిమితమైన జనసేన పార్టీ , 2024 లో 100 శాతం స్ట్రైక్ రేట్ తో పోటీ చేసింది […]

జనసేన పార్టీ: రాష్ట్ర రాజకీయాల్లో పరిణామాలు పరిస్థితులను బట్టీ మారిపోతూ అనడంలో ఎలాంటి సందేహం లేదు. 2019 ఎన్నికల్లో 151 స్థానాల్లో గెలిచినా వైసీపీ పార్టీ, 2024లో కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితం అవుతుందని ఎవరైనా ఊహించారా? , కానీ అది జరిగింది. అదే విధంగా 2019 లో కేవలం ఒకే ఒక్క స్థానానికి పరిమితమైన జనసేన పార్టీ , 2024 లో 100 శాతం స్ట్రైక్ రేట్ తో పోటీ చేసి 21 స్థానాల్లో గెలుస్తుందని ఎవరైనా అనుకున్నారా? , అది కూడా జరిగింది. ఒక్క మాటలో చెప్పాలంటే పవన్ కళ్యాణ్ కారణంగా కేవలం రాష్ట్రంలోనే కాదు , కేంద్రం లో కూడా NDA ప్రభుత్వం ఏర్పడింది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

ఇక ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన తీసుకున్న కొన్ని విప్లవాత్మక నిర్ణయాలు కారణంగా పల్లెలు బాగా అభివృద్ధి చెందాయి. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రతీ డిపార్ట్‌మెంట్ కి కూడా జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. దీన్ని జనాలు బాగా గుర్తించడం వల్ల , పవన్ కళ్యాణ్ ఓటు బ్యాంక్ విపరీతంగా పెరిగిందని, రీసెంట్ గా కొన్ని సర్వేలు చెప్తున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళ్తే రీసెంట్ గానే ‘అపర చాణక్య’ సంస్థ ఒక సర్వే నిర్వహించింది.

ఈ సర్వేలో 2024 ఎన్నికలలో టీడీపీ బలం 11 శాతం తగ్గిందట, ఇప్పుడు ఆ పార్టీ కి 34 శాతం ఓట్లు మాత్రమే పడుతాయట. అదే విధంగా ప్రతిపక్షం వైసీపీ పార్టీ కి 13 శాతం ఓటింగ్ తగ్గిందని అంటున్నారు, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఆ పార్టీ కి కేవలం 29 శాతం ఓట్లు మాత్రమే నమోదు అవుతాయని చెప్పారు. ఇక జనసేన పార్టీ కి 2024 ఎన్నికల్లో 9 శాతం ఓటింగ్ రాగా , రీసెంట్ సర్వేలో ఆ పార్టీ కి రానున్న ఎన్నికల్లో 30 శాతం ఓట్లు నమోదు అవుతాయని ఈ సర్వే సంస్థ చెప్పుకొచ్చింది. పవన్ కళ్యాణ్ కూటమిలో ఉండటం కంటే, బయటకు వచ్చి పోటీ జనసేన పార్టీ కి తిరుగులేని భవిష్యత్తు ఉంటే , జనాలు పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రి చేయడానికి సిద్ధంగా ఉన్నారని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. రానున్న స్థానిక ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఒంటరిగా పోటీ చేస్తే , టీడీపీ తో సమానంగా ఢీ కొట్టగలడని , ఆయన స్థాయి ఇప్పుడు ఎవ్వరూ ఊహించని రేంజ్ కి చేరిందని అంటున్నారు.

You may also like

Leave a Comment

Notifications

5
Get instant updates as soon as articles are posted.
AP Politics: ఏపీలో సంచలన సర్వే.. వైసీపీ కి ఓటు బ్యాంకు - RMK NEWS

ఏపీ రాజకీయాలు: ఏపీలో స్థానిక ఎన్నికలు త్వరలో జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఎవరి లెక్కల్లో వారు ఉన్నారు. సీట్ల…

17 hours ago
AK-47 movie teaser review: త్రివిక్రమ్ శ్రీనివాస్ కు "ఇంటి" ఫ్యాంటసీ - RMK NEWS

[ad_1] AK-47 movie teaser review: అల వైకుంఠపురం సినిమాలో.. పూజా హెగ్డే కాళ్ళను మాత్రమే చూస్తాడు అల్లు…

19 hours ago
The Paradise: ది ప్యారడైజ్ లో ఆ దేవత ఎవరు.. ఇంత పెద్ద కథ - RMK NEWS

[ad_1] The Paradise: ది ప్యారడైజ్ సినిమా గురించి ఇప్పటివరకు మనం చాలా విషయాలు అనేక మాధ్యమాల ద్వారా…

19 hours ago
Bihar Buffalo Dispute : గేదె కోసం మనుషుల ముందు డిఎన్ఏ టెస్ట్.. - Jananethram News

[ad_1] Bihar Buffalo Dispute : ఓ పాలిచ్చే గేదె.. దానికోసం ఇద్దరు వ్యక్తులు.. కొద్దిరోజులుగా సాగుతున్న పోరాటం.…

22 hours ago
అల్లూరి సీతారామరాజు జిల్లా : 'రాను ముంబయికి రాను'.. స్వాతంత్ర వేడుకల్లో అధికారుల పిచ్చి డాన్సులు! - RMK NEWS

[ad_1] అల్లూరి సీతారామరాజు జిల్లా : దేశవ్యాప్తంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అంబరాన్ని తాకాయి. గల్లీ నుంచి ఢిల్లీ…

22 hours ago