Home తాజా వార్తలుకుక్కలా మారడానికి ఈ మనిషి 220 కోట్లు ఖర్చు పెట్టాడు.. – RMK NEWS

కుక్కలా మారడానికి ఈ మనిషి 220 కోట్లు ఖర్చు పెట్టాడు.. – RMK NEWS

by RMK NEWS
0 comments
Oktelugu Epaper


Jaso dog transformation : మిగిలిన జంతువులతో పోల్చి చూస్తే మనుషుల్లో జ్ఞానం ఎక్కువగా ఉంటుంది. వారి ఆలోచన అద్భుతంగా ఉంటుంది. అందువల్లే ప్రకృతి మీద.. మిగిలిన జంతువుల మీద మనిషి పెత్తనం బ్రహ్మాండంగా సాగిపోతూ ఉంటుంది. అయితే రాను రాను రాజుగారి గుర్రం గాడిద అయినట్టు.. వివేకం ఉన్న మనిషి చివరికి జంతువు స్థాయికి దిగజారిపోతున్నాడు. ఎవరైనా సరే అందంగా ఉండాలని కోరుకుంటారు. ఒకవేళ అంద విహీనంగా ఉంటే అందంగా మారాలని భావిస్తుంటారు. శరీర […]

Jaso dog transformation : మిగిలిన జంతువులతో పోల్చి చూస్తే మనుషుల్లో జ్ఞానం ఎక్కువగా ఉంటుంది. వారి ఆలోచన అద్భుతంగా ఉంటుంది. అందువల్లే ప్రకృతి మీద.. మిగిలిన జంతువుల మీద మనిషి పెత్తనం బ్రహ్మాండంగా సాగిపోతూ ఉంటుంది. అయితే రాను రాను రాజుగారి గుర్రం గాడిద అయినట్టు.. వివేకం ఉన్న మనిషి చివరికి జంతువు స్థాయికి దిగజారిపోతున్నాడు.

ఎవరైనా సరే అందంగా ఉండాలని కోరుకుంటారు. ఒకవేళ అంద విహీనంగా ఉంటే అందంగా మారాలని భావిస్తుంటారు. శరీర ఆకృతిని మార్చుకుంటారు. జుట్టు దగ్గర నుంచి మొదలు పెడితే గోర్ల వరకు ప్రతి విషయంలోనూ జాగ్రత్తలు పాటిస్తూ ఉంటారు. లేని అందాన్ని తెచ్చుకోవడానికి.. ఉన్న అందానికి మెరుగులు దిగడానికి చాలామంది డబ్బులు భారీగా ఖర్చు పెడుతుంటారు.

ఈ వ్యక్తి కాకుండా అందరికంటే ఆలోచించాడు. ఆలోచించడం మాత్రమే కాదు దానిని ఆచరణలో కూడా పెట్టాడు. కాకపోతే అది అత్యంత ఖరీదైన వ్యవహారం. ఇంత ఖరీదు ఏంటే అతడు పెట్టిన ఖర్చుతో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మరుగుదొడ్లను.. మధ్యాహ్నం భోజనం తయారు చేయడానికి వంట గదులను నిర్మించవచ్చు. విద్యార్థులకు కంప్యూటర్ ల్యాబ్లు కూడా ఏర్పాటు చేయవచ్చు. ఇంకా ఏమైనా మిగిల్తే వాళ్లకు ఇతర డబ్బులు ఇవ్వవచ్చు. అలా పెట్టడం మరి ఇతడు ఖర్చు.

జాసో అనే ఓ వ్యాపారవేత్తకు విచిత్రమైన ఆలోచనలు వస్తుంటాయి. తాజాగా ఇతడికి కుక్కలా మారిపోవాలని అనిపించింది. ఇంకేముంది దానికోసం భారీగా ఖర్చు చేయడం మొదలుపెట్టాడు. 220 కోట్లను హారతి కర్పూరం లాగా ఖర్చు చేశాడు. ఇతడికి కుక్కలు అంటే చాలా ఇష్టం. కుక్క వలె తన శరీరాన్ని మార్చుకున్నాడు. ఆపరేషన్ కోసం భారీగా వెచ్చించాడు. అతడులా మారిపోయిన వీడియో కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనం కలిగిస్తుంది. అతని శరీరం.. చూపు.. అన్ని కుక్కలానే కనిపిస్తున్నాయి. అతడు కుక్క మాదిరిగానే కదలికలు చేస్తున్నాడు.

ఈ వీడియో మీద ఫ్యాక్ట్ చెక్ బృందం రంగంలోకి దిగింది. జాసో అనే వ్యాపారవేత్త నిజంగానే 220 కోట్లు ఖర్చు చేశాడా.. అని ఆరా తీసింది. అయితే అతడు ఆ స్థాయిలో ఖర్చుపెట్టలేదని.. కుక్కలా మారిపోవడానికి అతడు తాపత్రయ పడలేదని.. కేవలం సోషల్ మీడియాలో వ్యూస్.. లైక్స్ కోసమే ఇలాంటి ప్రయత్నం చేశాడని.. అంతకుమించి ఏమీ లేదని తెలియలేదు. ఇక ఆ వీడియోలో కనిపిస్తున్న ఆ వ్యక్తి కేవలం కుక్క మాదిరిగానే డ్రెస్ డిజైన్ చేసుకున్నాడని.. దాన్ని అలా కనిపించాడని ఫ్యాక్ట్ పరిశీలనలో తేలింది.



You may also like

Leave a Comment

Notifications

5
Get instant updates as soon as articles are posted.
TANA Women : తానా మహిళల కోసం ప్రత్యేకంగా 'దేశీ డాన్స్ -RMK NEWS

250 మందికిపైగా హాజరు TANA మహిళలు : హంటర్స్‌విల్లే: మహిళల ఆరోగ్యం, ఉత్సాహాన్ని పెంపొందించడమే లక్ష్యంగా ఉత్తర అమెరికా…

21 hours ago
Good Morning

Good Morning

24 hours ago
ఒక పట్టుచీర గతంలో చేసిన ఓ దొంగను పట్టించింది.. - Jananethram News

[ad_1] హైదరాబాద్ క్రైం : పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినంత మాత్రాన లోకం మొత్తం చీకటి కాదు.…

1 day ago
Media Owner : ఆ మీడియా అధినేత ఇంట్లో ఆస్తుల పంచాయితీ - RMK NEWS

Media Owner : ఎదుటి వాళ్ళ లైఫ్ లో జరిగే చిన్న చిన్న విషయాలు కూడా లెన్స్ వేసుకొని…

1 day ago
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే అనుచరుడు సైబర్ దొంగ - RMK NEWS

[ad_1] BRS మాజీ MLA : ప్రతి సమావేశంలోనూ కేటీఆర్ ఒకటే చెప్తున్నారు. 2028లొ తెలంగాణలోకి అధికారంలోకి వచ్చేది…

1 day ago