Home సినిమాఖుషీ ముఖర్జీ వైరల్ వీడియో: నోనర్స్.. ప్రైవేట్ పార్ట్స్ కనిపించేలా బాలీవుడ్ స్టార్ నటి దుస్తులు..తిట్టిపోస్తున్న నెటిజన్లు – RMK NEWS

ఖుషీ ముఖర్జీ వైరల్ వీడియో: నోనర్స్.. ప్రైవేట్ పార్ట్స్ కనిపించేలా బాలీవుడ్ స్టార్ నటి దుస్తులు..తిట్టిపోస్తున్న నెటిజన్లు – RMK NEWS

by RMK NEWS
0 comments
Oktelugu Epaper

Khushi Mukherjee viral video: బాలీవుడ్ నటి ఖుషీ ముఖర్జీ మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది. ఈ బ్యూటీ తను వేసుకున్న దుస్తుల కారణంగా మళ్ళీ వార్తల్లో నిలిచింది. రీసెంట్ గా ఈ బ్యూటీ ఓ కేప్ కు వెళ్తే అక్కడ తన గురించి తీశారు కొందరు. ఆ కేప్ కు వచ్చిన విధానం చూసి చాలా మంది తిట్టిపోస్తున్నారు. మరీ ఇదేంటి ఇంత చండాలంగా బట్టలు వేసుకుంది….

ఖుషీ ముఖర్జీ వైరల్ వీడియో: చాలా మంది తారలు ట్రెండీ లుక్ లో కనిపించాలని హద్దులు దాటుతున్నారు. కొందరి డ్రెస్సింగ్ చూస్తే ఎవరికి నచ్చడం లేదు. అందం, అవకాశాల కోసం మరీ ఇలాంటి బట్టలు వేసుకుంటారా? అంటూ తిట్టిపోస్తుంటారు కొందరు నెటిజన్లు. అయినా సరే వారి పాట్లు తప్పవు. ఇప్పుడు మనం ఒక బాలీవుడ్ బ్యూటీ గురించి తెలుసుకుందాం. తన డ్రెస్ చూస్తే మీకు ఏం అనాలో మేబీ అర్థం కూడా కాదు. ఇంతకీ ఆమె ఎవరు? ఎలాంటి డ్రెస్ వేసుకుంది వంటి విషయాలు చూసేద్దామా?

బాలీవుడ్ నటి ఖుషీ ముఖర్జీ మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది. ఈ బ్యూటీ తను వేసుకున్న దుస్తుల కారణంగా మళ్ళీ వార్తల్లో నిలిచింది. రీసెంట్ గా ఈ బ్యూటీ ఓ కేప్ కు వెళ్తే అక్కడ తన గురించి తీశారు కొందరు. ఆ కేప్ కు వచ్చిన విధానం చూసి చాలా మంది తిట్టిపోస్తున్నారు. మరీ ఇదేంటి ఇంత చండాలంగా బట్టలు వేసుకుంది అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లోపల ఇన్నర్స్ కూడా లేకుండా జస్ట్ వేసుకున్న డ్రెస్ తో మాత్రమే కవర్ చేస్తూ కనిపించింది ఖుషీ ముఖర్జీ. ఇక ఈమెపై చాలా మంది మండిపడుతున్నారు. అందులో నటి ఫలక్ నాజ్ కూడా ఒకరు.

ఇది కూడా చదవండి: Tabu filmography highlights: ఆ హీరోకు భార్యగా, ఫ్రెండ్ గా, తల్లిగా నటించిన టబు. ఇంతకీ ఎందుకిలా?

ఖుషీ ముఖర్జీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో నటి నల్లటి టీ-షర్ట్ డ్రెస్ వేసుకుంది. దానికి పైభాగం వరకు కట్ ఉంది. అయితే ఈమె కారు దిగగానే, వస్తున్న గాలికి ఆమె డ్రెస్ ఎగురుతుంది. ఆ గాలికి నటి తన డ్రెస్ తో ప్రైవేట్ పార్ట్‌ను తన చేతితో దాచాల్సి వచ్చింది. ఇంకేముంది యూజర్లు ఇప్పుడు నటిని తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు. చూయించడానికి వేసుకున్నప్పుడు దాచడం ఎందుకు?అంటూ కామెంట్లు చేస్తున్నారు కొందరు.

నటి ఫలక్ నాజ్ కూడా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియోను షేర్ చేసి ఆమెను తిట్టారు. ఫలక్ మాట్లాడుతూ, ‘ఎవరైనా వీధి కుక్కలకు ఆహారం పెడితే చాలా గొడవ జరుగుతుంది. కానీ ఇప్పుడు అలాంటి వారిని ఎందుకు ఆపడం లేదో ప్రభుత్వం నుంచి సమాధానం కోరుతున్నాను. వాటిని కవర్ చేసే మీడియాకు, వాటిని కవర్ చేసే వారికి జరిమానా విధించాలి. ఎందుకంటే మనం సమాజంలో బతుకుతున్నాము. అలాంటి దుస్తులు ధరించి బయటకు వెళ్లడం సరైనదేనా. దీనికి నాకు సమాధానం కావాలి’ అంటూ మండిపడింది.

ఫలక్ గతంలో కూడా ఖుషీపై కోపంగా ఉన్నాడు.
గతంలో ఖుషీ ఈ నటిని నిరుద్యోగి అని పిలిచినప్పుడు ఖుషీ, ఫలక్ మధ్య వివాదం కనిపించింది. నేను నిరుద్యోగిని సరే కానీ నువ్వు మాత్రం వీధుల్లో అర్ధనగ్నంగా తిరగకు’ అంటూ గతంలోనే ఘాటుగా స్పందించింది. ఇప్పుడు ఖుషీ ఇలా కనిపించేసరికి మరింత ఆగ్రహం వ్యక్తం చేసింది ఫలక్.

నిరాకరణ : ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే అందించాము. దీన్ని Oktelugu.com నిర్ధారించింది. ఈ సూచనలు పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోగలరు.

You may also like

Leave a Comment

Notifications

5
Get instant updates as soon as articles are posted.
సోనియా ఆత్మకథ.. ఎందుకు ఈ వివాదం.. ఇంతకీ పుస్తకం - RMK NEWS

సోనియా గాంధీ ఆత్మకథ: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు.. ఒకప్పటి యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ తన…

2 hours ago
Rise Survey : సంచలన సర్వే : ఏపీలో కూటమి vs వైసీపీ - RMK NEWS

Rise Survey Praveen Pullata : ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నగర మోగేందుకు రంగం సిద్ధమవుతోంది. ఒకవైపు…

2 hours ago
BRICS summit: ఒకప్పుడు ప్రగతి మైదానం.. ఇప్పుడు భారత్ మండ -RMK NEWS

BRICS summit: బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం ఢిల్లీలో జరుగుతోంది. ప్రపంచ దేశాల అధినేతలు వచ్చిన నేపథ్యంలో ఈ స్థాయిలో…

3 hours ago
Hyderabad Biryani : ప్రపంచ వ్యాప్తంగా హైదరాబాద్ బిర్యానీనే - RMK NEWS

హైదరాబాద్ బిర్యానీ : భోజన ప్రియులు అత్యంత ఇష్టంగా తినే వంటకాల్లో బిర్యానీకి ప్రత్యేక స్థానం ఉంటుంది. ఇది…

3 hours ago
Middle East Conflict : సౌదీ-పాక్ డ్రామా: "మింగ మెతుకు లేదు.. -RMK NEWS

మిడిల్ ఈస్ట్ కాన్ఫ్లిక్ట్ మిడిల్ ఈస్ట్‌లో మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు పరాకాష్టకు చేరాయి.…

4 hours ago